నమ్మి దేశం దాటి వస్తే..రెడ్ లైట్ ఏరియాకు అమ్మేయబోయాడు
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడి మాటలు నమ్మి భారత్‌కు వచ్చారు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు. వారిని వ్యభిచార గృహంలోకి దింపాలని ఆ యువకుడు ప్రయత్నిస్తుండగా.. బాధిత యువతులు బిహార్ పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం జైలులో ఉన్న వారి కోసం ఆ యువతుల అక్క..
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడి మాటలు నమ్మి భారత్‌కు వచ్చారు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు. వారిని వ్యభిచార గృహంలోకి దింపాలని ఆ యువకుడు ప్రయత్నిస్తుండగా.. బాధిత యువతులు బిహార్ పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం జైలులో ఉన్న వారి కోసం ఆ యువతుల అక్క.. 3,000 కిలోమీటర్లు ప్రయాణించి ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చింది. ఎలాగైనా వారిని తన వెంట పంపించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ భారతీయ యువకుడి మాటలు నమ్మి.. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు భారత్‌కు వచ్చారు. వీసా లేకుండా నేపాల్ గుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారు. అనంతరం బిహార్‌లో ఆ యువకుడిని కలుసుకున్నారు. ప్రణాళిక ప్రకారమే ఉజ్బెకిస్థాన్ యువతులను భారత్‌కు రప్పించిన ఆ వ్యక్తి.. వారిని వ్యభిచారంలోకి దించాలని చూశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుసగా రాజీనామా చేస్తున్న టీసీఎస్ మహిళా ఉద్యోగులు.. ఎందుకంటే ??
TOP 9 ET News: ‘ప్రేమలో ఉన్నా..’ ఒప్పేసుకున్న తమన్నా| అక్షరాలా రూ. 486కోట్లు ఇది ఏ హీరో వల్ల కాదు
Digital TOP 9 NEWS: గుజరాత్‌కు పెద్ద గండం | దేశంలోనే పెద్ద ఆస్పత్రి ఇక్కడే
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

