Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena: తెలంగాణలోనూ జనసేన పోటీ.. లక్ష్యమదేన ??

Janasena: తెలంగాణలోనూ జనసేన పోటీ.. లక్ష్యమదేన ??

Phani CH

|

Updated on: Jun 13, 2023 | 8:50 PM

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యమన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. తెలంగాణలో 26 నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ బలమైన శక్తిగా మారుతుందని

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యమన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. తెలంగాణలో 26 నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ బలమైన శక్తిగా మారుతుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం దాదాపు 1300 మంది ఆత్మబలిదానాలు చేశారని.. వాళ్ల ఆకాంక్షలు, నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి నిష్ప్రయోజమన్నారు. ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యిందన్నారు. అంతేకాదు.. తెలంగాణ, ఏపీలో కలిసి డిసెంబర్లో ఎన్నికలు జరగొచ్చని.. వారాహి టూర్‌ తెలంగాణలో కూడా ఉంటుందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీచ్‌లో వేలాది చేపలు మృతి.. రీజన్ తెలిస్తే షాక్ !!

నమ్మి దేశం దాటి వస్తే..రెడ్ లైట్ ఏరియాకు అమ్మేయబోయాడు

వరుసగా రాజీనామా చేస్తున్న టీసీఎస్ మహిళా ఉద్యోగులు.. ఎందుకంటే ??

TOP 9 ET News: ‘ప్రేమలో ఉన్నా..’ ఒప్పేసుకున్న తమన్నా| అక్షరాలా రూ. 486కోట్లు ఇది ఏ హీరో వల్ల కాదు

Digital TOP 9 NEWS: గుజరాత్‌కు పెద్ద గండం | దేశంలోనే పెద్ద ఆస్పత్రి ఇక్కడే