రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సమంత.. ఎందుకో తెలుసా ??
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి హీరోలతో సరిసమానంగా ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు సమంత. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు సామ్. ఆ సినిమాలో సామ్ అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి హీరోలతో సరిసమానంగా ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు సమంత. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు సామ్. ఆ సినిమాలో సామ్ అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసిన సామ్.. ఆ సినిమా నుంచే అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకున్నారు. ముఖ్యంగా మహేష్ బాబుతో నటించిన దూకుడు, పవన్ కళ్యాణ్ తో నటించిన అత్తారింటికి దారేది సినిమాలు ఈ సామ్ రేంజ్ ను పెంచేశాయి. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తున్నారు సమంత. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన సామ్, ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janasena: తెలంగాణలోనూ జనసేన పోటీ.. లక్ష్యమదేన ??
బీచ్‌లో వేలాది చేపలు మృతి.. రీజన్ తెలిస్తే షాక్ !!
నమ్మి దేశం దాటి వస్తే..రెడ్ లైట్ ఏరియాకు అమ్మేయబోయాడు
వరుసగా రాజీనామా చేస్తున్న టీసీఎస్ మహిళా ఉద్యోగులు.. ఎందుకంటే ??
TOP 9 ET News: ‘ప్రేమలో ఉన్నా..’ ఒప్పేసుకున్న తమన్నా| అక్షరాలా రూ. 486కోట్లు ఇది ఏ హీరో వల్ల కాదు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

