ఇది మొబైల్ పిండి మిల్లు.. మీ ఇంటికే వచ్చేస్తుంది !!
టెక్నాలజీ యుగంలో అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. కాలు కదపకుండా కావలసిన వస్తువులు కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. డోర్ టూ డోర్ సర్వీసుల గురించి అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంటి ముందుకే వచ్చి అందించే సేవలు చాలా కొన్ని మాత్రమే ఉంటాయి. ఇంటి ముందుకు సైకిల్ పై వచ్చి కత్తులు,..
టెక్నాలజీ యుగంలో అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. కాలు కదపకుండా కావలసిన వస్తువులు కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. డోర్ టూ డోర్ సర్వీసుల గురించి అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంటి ముందుకే వచ్చి అందించే సేవలు చాలా కొన్ని మాత్రమే ఉంటాయి. ఇంటి ముందుకు సైకిల్ పై వచ్చి కత్తులు, కత్తెరలు పదును పెట్టిచ్చే వారి గురించి తెలిసే ఉంటుంది. అలాగే, ఇంటి ముందుకే వచ్చి పిండి పట్టించి ఇచ్చి వెళితే ఎంత బాగుంటుంది..? ఈ ఐడియా ఓ వ్యక్తికి వచ్చింది. దీన్నే చక్కని వ్యాపార మంత్రంగా చేసుకున్నాడు. బైక్ కు ఫ్లోర్ మిల్ యంత్రాన్ని బిగించుకుని, డోర్ టూ డోర్ సేవలను ప్రారంభించాడు. ఒక్క ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందంటే ఇదేమరి. అతని వ్యాపార దృక్పధానికి ప్రశంసలందుకుంటున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్య మెడలోని తాలిబొట్టు మాయం.. దొరికితే చెప్పమని ఫ్లెక్సీ పెట్టిన భర్త !!
ఏనుగుతో పెట్టుకున్నాడు.. రూ.40 వేలు ఫైన్ కట్టాడు..
గుంటూరులో శివలింగాల మెట్లు !! కోనేరుకు పోటెత్తుతున్న స్థానికులు
జైలు ఖైదీలకు చేదువార్త.. నో నాన్ వెజ్..
ఫేస్‌బుక్ లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం !! కారణం అదేనా ??
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

