AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వీరి వివాహం స్వర్గంలో నిశ్చయించారనుకుంటా..! ప్రేమకు అద్దంపట్టే పెళ్లి.. వీడియో వైరల్..

వినియోగదారు ద్వారా ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్‌ చేసారు. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, 'ఇలాంటి వివాహం పట్ల అందరి ఆశీస్సులు ఉంటాయన్నారు. దేవుడు మీ ఇద్దరినీ ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు అనే క్యాప్షన్‌ను రాశారు. ఈ వీడియో వైరల్‌ కావటంతో ఇప్పటికే 52 వేల మందికి పైగా వీక్షించారు. అదే సమయంలో చాలా మంది దీన్ని షేర్ చేశారు. ఈ వీడియోపై పలువురు తమ స్పందనను కూడా తెలియజేశారు.

Watch Video: వీరి వివాహం స్వర్గంలో నిశ్చయించారనుకుంటా..! ప్రేమకు అద్దంపట్టే పెళ్లి.. వీడియో వైరల్..
Marriage
Jyothi Gadda
|

Updated on: Dec 13, 2023 | 12:48 PM

Share

కార్తీక మాసం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశంలో ఒకేరోజు వందల సంఖ్యలో పెళ్లి మూహూర్తాలు నిశ్చయించబడ్డాయి. దీంతో ఊరువాడా ఎక్కడ చూసిన పెళ్లి సందడి కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో చాలా పెళ్లి వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియో ప్రతిఒక్కరికీ ఎంతగానో నచ్చుతోంది. వీడియోలో, ఒక అమ్మాయి వికలాంగుడైన అబ్బాయితో ఏడు అడుగులు వేస్తున్న దృశ్యం అందరినీ కదిలించి వేసింది. వికలాంగుడైన వరుడు వీల్ చైర్‌పై కూర్చోని ఉండగా, వధువు ముందుగా నడుస్తూ కనిపించింది. ఈ పెళ్లి వీడియో జనాల మనసు దోచేస్తోంది. వీడియో చూసిన ప్రజలు రకరకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. ఇలాంటి సంఘటనలు నిజంగా ఆదర్శనీయం అంటున్నారు పలువురు నెటిజన్లు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వికలాంగుడైన అబ్బాయితో ఓ అమ్మాయి వీల్ చైర్ పై కూర్చొని ఏడు అడుగులు వేయడం వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో వదూవరులతో పాటు పక్కన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఉన్నారు. @ChapraZila అనే వినియోగదారు ద్వారా ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్‌ చేసారు. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, వినియోగదారు ‘ఇలాంటి వివాహం పట్ల అందరి ఆశీస్సులు ఉంటాయన్నారు. దేవుడు మీ ఇద్దరినీ ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు అనే క్యాప్షన్‌ను రాశారు. ఈ వీడియో వైరల్‌ కావటంతో ఇప్పటికే 52 వేల మందికి పైగా వీక్షించారు. అదే సమయంలో చాలా మంది దీన్ని షేర్ చేశారు. ఈ వీడియోపై పలువురు తమ స్పందనను కూడా తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోపై జనాలు ఇలా స్పందించారు..

వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. ఒక వినియోగదారు పోస్ట్‌పై ‘ఇది ప్రేమకు నిదర్శనం అంటున్నారు. మరొక వినియోగదారు స్పందిస్తూ..ఇది అత్యంత అందమైన వీడియోగా అభివర్ణించారు. ఇలా అనేక మంది నెటిజన్లు అనేక విధాలుగా తమ స్పందన తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..