AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Night Skin Care Routine: మ్యాజికల్ ఫేస్ ప్యాక్..! రాత్రి పడుకునే ముందు దీన్ని అప్లై చేస్తే ముఖం మెరిసిపోతుంది!!

ముఖాన్ని తక్షణమే కాంతివంతంగా మార్చేందుకు పసుపు సహాయపడుతుంది. అందుకే పెళ్లికి ముందు వధువుకు పసుపు రాస్తారు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మన చర్మాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మచ్చలను తొలగించడంలో మరియు మొటిమలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే పసుపును మీ ముఖంపై 10 లేదా 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త వహించండి. మీకు ఏవైనా చర్మ సమస్యలు ఎదురైతే వెంటనే ప్యాక్‌ని కడిగేయండి.

Night Skin Care Routine: మ్యాజికల్ ఫేస్ ప్యాక్..! రాత్రి పడుకునే ముందు దీన్ని అప్లై చేస్తే ముఖం మెరిసిపోతుంది!!
Night Skin Care Routine
Jyothi Gadda
|

Updated on: Dec 13, 2023 | 11:16 AM

Share

పగటిపూట హడావిడి వల్ల మీ చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతే, చింతించకండి, దీనికి పరిష్కారం ఉంది. రాత్రిపూట కూడా చర్మాన్ని రక్షించుకునేందుకు ఉపాయాలు ఉన్నాయి. వాయు కాలుష్యం మన చర్మానికి చాలా హాని చేస్తుంది. చర్మం రంగు మసకబారడమే కాదు, మెరుపును కూడా కోల్పోతుంది. మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇంట్లోనే లభించే కొన్ని రకాల పదార్థాలతో మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు. మెరిసే నిగారింపును కూడా మీ సొంతం చేసుకోవచ్చు. అయితే, ఇందు కోసం మార్కెట్ అనేక రకాలైన కాస్మోటిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఖరీదై కెమికల్స్ ఆధారిత కాస్మోటిక్స్‌ వాడుతున్నట్లయితే, జాగ్రత్తగా ఉండండి… చాలా రసాయనాలు కలిగి ఉన్న మార్కెట్ కాస్మోటిక్స్ మీ చర్మాన్ని కాసేపు మెరిసేలా చేయవచ్చు, కానీ, తరువాత మీ చర్మానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఆ సందర్భంగా నైట్ స్కీన్ కేర్ రోటిన్ లో భాగంగా.. మన కిచెన్‌లో లభించే కొన్ని వస్తువులను ఉపయోగించి తయారుచేసిన ఈ ఫేస్ ప్యాక్‌లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడం, ఉపయోగించడం సులభం. దీన్ని సిద్ధం చేసుకోవడానికి కావలసిందల్లా కొద్దిగా పసుపు మరియు పాలు…!!

పసుపు: రోజంతా దుమ్ము మరియు ధూళికి గురికావడం వల్ల మీ చర్మం చాలా మురికిగా మారుతుంది. పసుపు మన ముఖంలోని మురికిని శుభ్రం చేయడమే కాకుండా బ్యాక్టీరియాను చంపుతుంది. ముఖాన్ని తక్షణమే కాంతివంతంగా మార్చేందుకు పసుపు సహాయపడుతుంది. అందుకే పెళ్లికి ముందు వధువుకు పసుపు రాస్తారు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మన చర్మాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మచ్చలను తొలగించడంలో మరియు మొటిమలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే పసుపును మీ ముఖంపై 10 లేదా 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త వహించండి. మీకు ఏవైనా చర్మ సమస్యలు ఎదురైతే వెంటనే ప్యాక్‌ని కడిగేయండి.

పచ్చి పాలు: పచ్చి పాలు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. మచ్చలను తగ్గిస్తుంది. పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే మొటిమలకు కూడా పచ్చి పాలు చక్కటి పరిష్కారం అవుతుంది. పచ్చిపాలతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి. మీకు కావలసిన పదార్థాలు..

ఇవి కూడా చదవండి

– పచ్చి పాలు – 4 స్పూన్లు

– పసుపు – 1 tsp

ముందుగా ఒక గిన్నెలో రెండు పదార్థాలను బాగా కలపాలి. తర్వాత మీ ముఖం మరియు మెడపై బాగా అప్లై చేయండి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఉదయాన్నే ముఖంలో పెద్ద మార్పు కనిపిస్తుంది…

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై