Watch Video: అడిగిన కట్నం ఇవ్వాల్సిందే.. లేదంటే పెళ్లి క్యాన్సిల్‌..! వివాహ వేదికపైనే రెచ్చిపోయిన వరుడు.. ఆ తర్వాత..

దీనిని ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా వీక్షించారు. అదే సమయంలో, చాలా మంది దీనిపై తమ అభిప్రాయాన్ని కూడా తెలిపారు. వీడియో చూసిన జనాలు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. వామ్మో ఇలా ఉన్నాడేంటి అంటూ షాక్‌ అవుతున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. ఎవరూ మీకు రూ. 150 కూడా ఇవ్వకూడదని అంటున్నారు.

Watch Video: అడిగిన కట్నం ఇవ్వాల్సిందే.. లేదంటే పెళ్లి క్యాన్సిల్‌..! వివాహ వేదికపైనే రెచ్చిపోయిన వరుడు.. ఆ తర్వాత..
Groom Dowry Demand
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 13, 2023 | 10:40 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పెళ్లి వీడియోలు, ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో అబ్బాయిల డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వరుడు అమ్మాయి కుటుంబం ముందు కట్నం కోసం ఎంతలా డిమాండ్ చేసాడో కనిపిస్తుంది. అది విని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అదే సమయంలో వీడియో చూసిన చాలా మంది ప్రజలు దీనిపై తమ స్పందనను తెలియజేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి వేదిక వద్ద ఒక వరుడు అమ్మాయి కుటుంబంతో కట్నం గురించి మాట్లాడుతుండటం స్పష్టం కనిపించింది. వరుడు రూ.2 లక్షలు మాట్లాడారని, అందులో రూ.50 వేలు మాత్రమే అందాయని అంటున్నాడు. రూ.1.50 లక్షలు ఇస్తే తప్ప పెళ్లి చేసుకోనని తెగేసి చెబుతుండటం కూడా కనిపించింది. ఈ వీడియోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Instagramలో @ apan_mithilanchal అనే వినియోగదారు షేర్‌ చేశారు. దీనిని ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా వీక్షించారు. అదే సమయంలో, చాలా మంది దీనిపై తమ అభిప్రాయాన్ని కూడా తెలిపారు. వీడియో చూసిన జనాలు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. వామ్మో ఇలా ఉన్నాడేంటి అంటూ షాక్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అయిన వీడియోపై ప్రజల రియాక్షన్ ..

వైరల్‌గా మారిన ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. ఎవరూ మీకు రూ. 150 కూడా ఇవ్వకూడదని అంటున్నారు. మరో వినియోగదారు, నీకు ఒక అమ్మాయిని ఇచ్చారు, అది చాలు’ అని రాశారు. ‘ఇదంతా చూస్తుంటే బ్రిటీష్ వాళ్ల నుంచి మనకే కాకుండా బ్రిటీష్ వాళ్లే మన నుంచి విముక్తి పొందినట్లు అనిపిస్తోందంటూ మరో యూజర్ ఫన్నీగా కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే