Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Bride Dance
Follow us

|

Updated on: May 05, 2022 | 3:36 PM

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సెషన్ క్రియేట్ చేసింది. కేవలం మూవీ మాత్రమే కాకుండా.. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్. ఇందులోని ప్రతి పాటకు చిన్నా, పెద్ద స్టెప్పులేస్తూ చేస్తున్న రీల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా నాటు నాటు పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చరణ్, తారక్ కలిసి చేసిన నాటు నాటు స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఓ పెళ్లి కూతురు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

అందులో ఓ పెళ్లి కూతురు.. మరికొందరు అమ్మాయిలతో కలిసి నాటు నాటు పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. పెళ్లి కూతురుగా అందంగా రెడీ ఆ అమ్మాయి.. నాటు నాటు పాటకు ఎనర్జీటిక్ డ్యాన్స్ చేసి అదుర్స్ అనిపించింది. చరణ్, తారక్ చేసిన స్టెప్పులను ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి కూతురు డ్యాన్స్ చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Yashoda: ఆకట్టుకుంటున్న యశోద మూవీ ఫస్ట్ గ్లింప్స్.. చూస్తే థ్రిల్ అవ్వాల్సిందే

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’లో ఆ రెండు పాటల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal : షాకింగ్ నిర్ణయం తీసుకున్న చందమామ కాజల్.. షాక్ లో అభిమానులు.

Ram Charan House: ఆధునిక సౌకర్యాలు, సాంప్రదాయానికి నెలవుగా రామ్ చరణ్ విలాసవంతమైన భవనం..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ