Viral Photo: ఆమె వాలు కళ్లతో ఓసారి చూసిందంటే.. కుర్రాళ్ల గుండెలన్నీ బేజారే.. ఎవరో గుర్తుపట్టారా

సాధారణంగా సెలబ్రెటీలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన నటీనటుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతుంటారు

Viral Photo: ఆమె వాలు కళ్లతో ఓసారి చూసిందంటే.. కుర్రాళ్ల గుండెలన్నీ బేజారే.. ఎవరో గుర్తుపట్టారా
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2022 | 12:18 PM

సాధారణంగా సెలబ్రెటీలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన నటీనటుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతుంటారు. అంతేకాకుండా.. ఫెవరేట్ హీరోహీరోయిన్స్ వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక ఈ సోషల్ మీడియా పుణ్యామా అని.. సెలబ్రెటీలకు.. అభిమానులకు దూరం కూడా తగ్గిపోయింది. ఎవరికీ వారే తమ ఫెవరేట్ నటీనటుల ఫ్యాన్స్ పేజేస్ క్రియేట్ చేస్తూ.. వారికి సంబంధించిన రేర్ ఫోటోస్…ఫ్యామిలీ ఫోటోస్.. చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తున్నారు. ఇటీవల ఈ త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, కాజల్, సమంత, తమన్నా, రష్మిక ఇలా ఒక్కరేమిటీ.. దక్షిణాది మాత్రమే కాకుండా ఉత్తరాది హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ సైతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పైన ఫోటోలో ఉన్న ఆ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టండి..

బూరె బుగ్గలతో అమాయకపు చూపులతో ఇట్టే అట్రాక్ట్ చేస్తోన్న ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టండి.. తెలుగులోనే కాదండోయ్.. తమిళంలో.. హిందీలోనూ స్టార్ హీరోయిన్. అందం, అభినయంతో ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఎవరో గుర్తుపట్టారు అనుకుంటా.. అదేనండి టాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిష.. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత నువ్వోస్తానంటే నేనొద్దంటానా.. పౌర్ణమి, బుజ్జిగాడు, అతడు, సైనికుడు, వర్షం, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, దమ్ము, వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియం సెల్వన్ సినిమాలో నటిస్తోంది. ఈరోజు (మే 4) త్రిష పుట్టిన రోజు.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Liger: అప్పుడే మొదలైన రౌడీ దండయాత్ర.. భారీ ధరకు లైగర్ డిజిటల్ ఆడియో రైట్స్..

Suhasini: భాష వివాదంపై స్పందించిన నటి సుహాసిని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..

Prabhas-Anushka: మరోసారి హిట్ పెయిర్ రిపీట్.. ప్రభాస్ సరసన అనుష్క ?.. ఏ సినిమాలో అంటే..

Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?