AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..

తెలుగులో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. అలా ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం..

Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..
Actress
Rajitha Chanti
|

Updated on: May 03, 2022 | 9:24 PM

Share

తెలుగులో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. అలా ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్రకథానాయికగా కొనసాగిన హీరోయిన్లు అరుదు. అందులో ఈ ముద్దుగుమ్న ఒకరు. అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‏లోనూ సత్తా చాటింది. రవితేజ, రామ్ పోతినేని, మహేష్ బాబు.. ఎన్టీఆర్. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ చిన్నది కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్. తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎవరో గుర్తుపట్టండి..

ఈ చిన్నది మరెవరో కాదండోయ్.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇలియానా.. ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. పోకిరి, జల్సా, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్, జులాయి, శక్తి, దేవుడు చేసిన మనుషులు వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్‏లో బర్ఫీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సత్తా చాటింది. ప్రస్తుతం ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరిగా అభిషేక్‌ బచ్చన్‌ సరసన బిగ్‌బుల్‌ అనే సినిమాలో నటించింది ఈ అందాల తార. ప్రస్తుతం హిందీలో ‘అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ సినిమాతో పాటు మరో చిత్రంలోనూ నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: మహేష్ బాబును మూడు సార్లు కొట్టాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Megastar Chiranjeevi: పాండమిక్ తర్వాత తొలిసారి చిరంజీవి అలా.. చాలాకాలం తర్వాత సతీమణితో చిరు సెల్ఫీ..

God Father: సల్మాన్‏తో చిరు మాస్ బీట్.. ఇండియన్ మైకెల్ జాక్సన్ కొరియోగ్రఫీలో..

Rama Rao On Duty Movie: మాస్ మాహారాజా సినిమా నుంచి ఫెస్టివల్ అప్డేట్.. మరో సాంగ్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

Follow Us
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..