Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏపాటిది.? ఈ ఫోటో నెంబర్ గుర్తిస్తే మీరే కింగ్‌లు.. తేల్చుకుందామా..

చాలామందికి సవాళ్లను ఎదుర్కోవడం అంటే మహా సరదా.! మరి మీకు కూడా అలాంటి సరదా ఉన్నట్లయితే..? ఒక్క నిమిషం ఆగండి.. మీకోసం ఓ ట్రిక్కీ పజిల్ తీసుకొచ్చేశాం. లెట్స్ సీ యువర్ ఐ పవర్ బాసూ..! ఇంటర్నెట్‌లో ప్రతీరోజూ దర్శనమిచ్చే ఫోటో పజిల్స్ అంత ఈజీ కాదు..

Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏపాటిది.? ఈ ఫోటో నెంబర్ గుర్తిస్తే మీరే కింగ్‌లు.. తేల్చుకుందామా..
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 13, 2024 | 4:20 PM

చాలామందికి సవాళ్లను ఎదుర్కోవడం అంటే మహా సరదా.! మరి మీకు కూడా అలాంటి సరదా ఉన్నట్లయితే..? ఒక్క నిమిషం ఆగండి.. మీకోసం ఓ ట్రిక్కీ పజిల్ తీసుకొచ్చేశాం. లెట్స్ సీ యువర్ ఐ పవర్ బాసూ..! ఇంటర్నెట్‌లో ప్రతీరోజూ దర్శనమిచ్చే ఫోటో పజిల్స్ అంత ఈజీ కాదు.. మేధావులను సైతం మడతపెట్టేస్తాయి. సింపుల్, ఈజీగా కనిపించే కష్టమైన టాస్క్‌లు. కళ్ళను మాయ చేస్తాయి. బుర్రను తికమక పెడతాయి. మరి అలాంటి ఓ ఫోటో పజిలే ఇది కూడా. ఒక్కసారి మీరూ దానిపై లుక్కేయండి.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

పైన పేర్కొన్న ఫోటోను మీరు గమనించారా.? హా.! ఏముంది.. ఎరుపు రంగు చుక్కలు అని ఇట్టే చెప్పేస్తారు. కానీ ఆ చుక్కల వెనుక ఓ నెంబర్ దాగుంది. దాన్ని కనిపెట్టడమే మీ టాస్క్. చాలా కష్టం. అంత ఈజీ కాదండోయ్.! పైపైన ఫోటో చూస్తే మీకేం కనిపించదు. నిశితంగా చూస్తేనే పజిల్ సాల్వ్ చేయగలరు. నూటికి 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మరి మీ సంగతేంటి.? తోపులైతే 15 సెకెండ్లలో పజిల్ సాల్వ్ చేయండి. మీ ఆన్సర్ కామెంట్స్ రూపంలో చెప్పండి. లేట్ ఎందుకు మరి.! ఓ పట్టు పట్టండి..

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

Photo Puzzle

సమాధానం వచ్చేసి.. 3315

ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!