AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: లొట్టలేసుకుంటూ సమోసా కొరికాడు.. లోపల కనిపించింది చూడగా.! అమ్మబాబోయ్..

ఈ మధ్యకాలంలో బయట ఫుడ్ తినాలంటేనే చాలా డేంజర్‌గా ఫీలవుతున్నారు కొందరు. బజ్జీలో బల్లి, సాంబార్‌లో సాలీడు, పూరిలో పురుగు.. లాంటివి బయటపడిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.

Viral: లొట్టలేసుకుంటూ సమోసా కొరికాడు.. లోపల కనిపించింది చూడగా.! అమ్మబాబోయ్..
Viral Video
Ravi Kiran
|

Updated on: Sep 12, 2024 | 7:00 PM

Share

ఈ మధ్యకాలంలో బయట ఫుడ్ తినాలంటేనే చాలా డేంజర్‌గా ఫీలవుతున్నారు కొందరు. బజ్జీలో బల్లి, సాంబార్‌లో సాలీడు, పూరిలో పురుగు.. లాంటివి బయటపడిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఆహార భద్రత చాలా ప్రధానం. కానీ కొన్నిసార్లు మనం దాన్నే చాలా తేలికగా తీసుకుంటాం. బయట భోజనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమోసా ప్రియులకు షాక్ తగిలేలా ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

ఇవి కూడా చదవండి

అవునండీ.! మీరు విన్నది కరెక్టే.. ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో లొట్టలేసుకుంటూ సమోసాలు కొన్నాడు. ఇక దాన్ని చిన్న మొక్క కొరికేసరికి.. లోపల కనిపించింది చూసి దెబ్బకు షాక్ తిన్నాడు. అందులో చనిపోయిన ఓ కప్ప కళేబరాన్ని గుర్తించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ రోడ్ సైడ్ షాప్‌లో జరిగింది. ఇక ఈ ఇన్సిడెంట్‌పై దర్యాప్తు చేపట్టారు అధికారులు.

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

దీనిని ‘SachinGuptaUP’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దీనికి లక్షల్లో వ్యూస్ రాగా.. లైకులు వేలల్లో వచ్చిపడుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్