AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangavva New House: గంగవ్వ కొత్త ఇళ్లు డ్రోన్స్ విజువల్స్.. ఎంత చూడముచ్చటగా ఉందో

యూట్యూబ్ ద్వారా ఫేమసయ్యి... బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా బహుళ ప్రాచూర్యాన్ని సంపాదించుకున్న గంగవ్వ ఎట్టకేలకు సొంత ఇంట్లో అడుగుపెట్టింది.

Gangavva New House: గంగవ్వ కొత్త ఇళ్లు డ్రోన్స్ విజువల్స్.. ఎంత చూడముచ్చటగా ఉందో
Gangavva New House
Ram Naramaneni
|

Updated on: Nov 17, 2021 | 1:18 PM

Share

యూట్యూబ్ ద్వారా ఫేమసయ్యి… బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా బహుళ ప్రాచూర్యాన్ని సంపాదించుకున్న గంగవ్వ ఎట్టకేలకు సొంత ఇంట్లో అడుగుపెట్టింది. అయినవారిని, ఆప్తులను, సన్నిహితులను ఆమె గృహ ప్రవేశానికి ఆహ్వానించింది. బంధువులతో పాటు బిగ్ బాస్ 4 రన్నరప్ అఖిల్, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ శివ జ్యోతి, మై విలేజ్‌ షో టీం సభ్యులు సహా పలువురు ఈ వేడుకకు హాజరయ్యారు. నాగార్జున ఆర్థిక సాయంతో.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం, లంబాడిపల్లిలో నిర్మించుకున్న నూతన గృహంలోకి కుటుంబ సభ్యులతో కలిసి అడుగుపెట్టింది గంగవ్వ. గంగవ్వ కొత్తింటి నిర్మాణానికి దాదాపు రూ.20 లక్షలు ఖర్చు అయ్యిందట. ఓ హాల్, రెండు బెడ్‌రూమ్స్, కిచెన్, పూజ గది, మూడు బాత్రూంలు.. చుట్టూ ప్రహరీతో ఇళ్లు చాలా బాగుంది.  తన ఇంటిని ఇటీవల యూట్యూబ్ వీడియో ద్వారా నెటిజన్లకు చూపించింది. తాజాగా గంగవ్వ ఇంటిని డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. విజువల్స్‌లో ఓ చిన్న పిల్లాడిని ఎత్తుకుని గంగవ్వ కూడా కనిపిస్తుంది. చిన్న ఊరిలో గంగవ్వ ఇల్లు ఎంతో చూడముచ్చటగా ఉంది.

View this post on Instagram

A post shared by Milkuri Gangavva (@gangavva)

ఎన్నో  కష్టాలను దాటుకుని కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపిన గంగవ్వ.. ఈ రోజున సెలబ్రిటీగా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో 4 సినిమాలున్నాయి. లైఫ్‌ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలీదు. అందుకే జీవితంపై ఎప్పుడూ ఆశలు వదులుకోకూడదు.

Also Read:అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోకి అనుకోని అతిథి.. ఆ పాప కానీ ఏడవకపోయి ఉంటే

కల్మషం లేని మనసులు కలిసిన వేళ… వీడియో చూస్తే భావోద్వేగానికి లోనవుతారు

బంగారం, వెండిని ఇలా కొన్నారంటే..మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!
బంగారం, వెండిని ఇలా కొన్నారంటే..మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!
పంత్ ప్లేస్‌లో రీఎంట్రీ ఇచ్చిన డేంజరస్ ప్లేయర్.. ఎవరంటే?
పంత్ ప్లేస్‌లో రీఎంట్రీ ఇచ్చిన డేంజరస్ ప్లేయర్.. ఎవరంటే?
పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా..? రావా?.. ఇలా చెక్ చేస్కోండి
పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా..? రావా?.. ఇలా చెక్ చేస్కోండి
ప్రధాని మోదీ తర్వాత దేశంలో అత్యున్నత భద్రత ఎవరికి ఉందో? తెలుసా?
ప్రధాని మోదీ తర్వాత దేశంలో అత్యున్నత భద్రత ఎవరికి ఉందో? తెలుసా?
నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. అల్లు అర్జున్
నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. అల్లు అర్జున్
Astrology: ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు తమ భర్తల తలరాతను మార
Astrology: ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు తమ భర్తల తలరాతను మార
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్
PF డబ్బులను లోన్లు క్లియర్‌ చేసేందుకు వాడితే ఏం అవుతుంది?
PF డబ్బులను లోన్లు క్లియర్‌ చేసేందుకు వాడితే ఏం అవుతుంది?
గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సెకన్లలోనే పీఎఫ్ నగదు విత్ డ్రా..
గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సెకన్లలోనే పీఎఫ్ నగదు విత్ డ్రా..