Viral Video:పెళ్లి బరాత్‌లో వరుడి స్నేహితుల హంగామా ఎలా ఉందంటే.. బగ్గీ ఊగిపోయింది.. వీడియో చూడాల్సిందే..

యువకుల గెంతులకు బగ్గీ నడుపుతున్న యువకుడు కూడా భయపడిపోయాడు. ఎక్కడ ఆ గుర్రం బెదురుకుని పారిపోతుందేనని ఆందోళనపడినట్టుగా వీడియోలో కనిపించింది. కానీ,

Viral Video:పెళ్లి బరాత్‌లో వరుడి స్నేహితుల హంగామా ఎలా ఉందంటే.. బగ్గీ ఊగిపోయింది.. వీడియో చూడాల్సిందే..
Wedding Viral
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 31, 2023 | 8:31 AM

ఈ రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ పెరుగుతోంది, అలాంటి పరిస్థితుల్లో పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. చాలా సార్లు ఎవరిని చూసి యూజర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలి కాలంలో తమ పెళ్లిని ప్రత్యేకంగా చేసుకునేందుకు వధూవరులు రకరకాల ప్లాన్లు వేసుకుని తమ డ్యాన్స్‌తో పెళ్లి వేడుకలు హోరెత్తుతున్నాయి. ఇక వధూవరులు, బంధువులు, స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా చెప్పాలంటే..పెళ్లిలో బరాత్‌ అనేది ప్రత్యేకం. బరాత్‌లో బంధుమిత్రులు చేసే డ్యాన్సులు ఏ వివాహానికైనా స్పెషలనే చెప్పాలి. అటువంటి పరిస్థితిలో సోషల్ మీడియాలో వచ్చిన చాలా వీడియోలలో పెళ్లి ఊరేగింపులు వారి డ్యాన్స్‌తో సందడి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. అందులో యువకులు చప్పట్లు కొట్టి డ్యాన్స్ చేయడం చూసి యూజర్ల కళ్లు బైర్లు కమ్మాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను అమన్ గుర్జార్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో ఊరేగింపులో యువకులు డ్యాన్స్‌ చేస్తూ.. వరుడి బండిపై ఎక్కి పెద్ద చప్పుడు చేస్తూ కనిపిస్తారు. వీడియోలో వరుడి స్నేహితుల డ్యాన్స్‌తో వరుడు సైతం ఊగిపోయాడు.. యువకుల గెంతులకు బగ్గీ నడుపుతున్న యువకుడు కూడా భయపడిపోయాడు. ఎక్కడ ఆ గుర్రం బెదురుకుని పారిపోతుందేనని ఆందోళనపడినట్టుగా వీడియోలో కనిపించింది. కానీ, ఆ యువకులు మాత్రం తమ హంగామా కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇది వేగంగా షేర్‌ చేయబడుతోంది. అటువంటి పరిస్థితిలో, వినియోగదారులు ఈ వీడియోను లూప్‌లో చూస్తున్నారు. ఈ కారణంగానే ఈ వీడియోకి సోషల్ మీడియాలో 7 లక్షలకు పైగా వ్యూస్, 37 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భిన్నమైన కామెంట్స్‌ తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?