Viral Video: ఆ చిన్నారి ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం బలాదూర్.. చదువు కోసం ఒంటి కాలుతో..

తన జీవితంలో విధి చేయాన్ని గాయాన్ని లెక్కచేయకుండా చదువు కోసం ఆరాటపడుతోంది. ఒంటికాలుతో చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తుంది.

Viral Video: ఆ చిన్నారి ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం బలాదూర్.. చదువు కోసం ఒంటి కాలుతో..
Viral
Follow us

|

Updated on: May 26, 2022 | 6:35 PM

పట్టుదల ఉంటే గమ్యాన్ని చేరుకుంటాం.. ఆత్మవిశ్వాసంతో ఎంతటి కష్టతరమైన మార్గాలనైనా చేధించవచ్చు.. మానసిక ధైర్యం.. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవడంలో అవాంతరాలు మటుమాయమవుతాయి. తమ అంగవైకల్యాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా.. జీవితంలో ఎన్నో విజయాలను సాధించిన వారిని చూశాం.. అంగవైకల్యం ఇబ్బందిపెడుతున్నా.. కష్టపడి అనుకున్న గమ్యానికి చేరినవారు చాలా మంది ఉన్నారు. ఓ చిన్నారి జీవితం కూడా కూడా అలాంటి కోవకు చెందినదే. తన జీవితంలో విధి చేయాన్ని గాయాన్ని లెక్కచేయకుండా చదువు కోసం ఆరాటపడుతోంది. ఒంటికాలుతో చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తుంది.

వివరాళ్లోకెలితే.. బిహార్‏లోని జాముయి జిల్లాకు చెందిన సీమా అనే బాలిక రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ఒక కాలు తీసేశారు డాక్టర్స్. దీంతో ఒంటికాలుకే పరిమితమైపోయింది. చదువుకోవాలనే ఆరాటం ముందు విధి చేసిన గాయం అడ్డుగా రానివ్వలేదు.. పంటిబిగువున బాధను బిగబట్టి.. ఒంటికాలుతో కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్ కు వెళ్తోంది. ఒంటికాలుతో పాఠశాలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ్ వైరల్ అయ్యింది. దీంతో రియల్ హీరో సోనూసూద్ ఈ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.. ఆ చిన్నారి ఇప్పుడు రెండు పాదాలపై పాఠశాలకు వెళ్తుంది. టికెట్ పంపుతున్నాను.. ఆ చిన్నారి రెండు కాళ్లపై నడించే సమయం వచ్చేసింది అంటూ తన ఎన్జీవ్ సూధా ఫౌండేషన్ ను ట్యాగ్ చేశారు.. అంతేకాకుండా.. ఈ చిన్నారి వీడియోపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం స్పందించారు.. చదువుకోసం అంగవైకల్యాన్ని లెక్కచేయాని ఆ చిన్నారిని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌