Viral Video: ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్న జనాలు.. ఒక్కసారిగా దూసుకువచ్చిన అనుకోని అతిథి

మీరు ఈత కొట్టేందుకు చెరువు, కాలవల వద్దకు వెళ్తున్నారా.. అయితే అప్పుడప్పుడు చుట్టుపక్కల కూడా చూస్తూ ఉండండి. అనుకోని అతిథులు మీవైపు దూసుకొచ్చే ప్రమాదం ఉంది.

Viral Video: ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్న జనాలు.. ఒక్కసారిగా దూసుకువచ్చిన అనుకోని అతిథి
Snake Swimming
Follow us

|

Updated on: May 26, 2022 | 8:55 PM

Snake Trending Video: ప్రజంట్ సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఎండ దంచేస్తుంది. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. వేసవి తాపం నుంచి సేద తీరేందుకు చాలామంది స్విమ్మింగ్ ప్రిఫర్ చేస్తున్నారు. స్విమ్మింగ్ అనేది శరీరానికి మంచి వ్యాయామం. అంతేకాదు ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.  సిటీల్లో ఉండేవాళ్లు స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్తుంటే.. గ్రామాల్లోని యువత.. చెరువులు, తూముల్లో ఈతకు వెళ్తున్నారు. అయితే ఇలా పల్లెటూర్లలో ఈతకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ సరిగ్గా ఉండవు. వాటర్ ప్రవాహం ఉన్నపళంగా పెరగొచ్చు. అంతేకాదు కొన్నిసార్లు.. పాములు, కీటకాలు కూడా కరిచే ప్రమాదం ఉంది.  తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వెలుగులోకి వచ్చింది. కొంతమంది విదేశీయులు నది ప్రవాహంలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక పెద్ద పాము అక్కడికి ఈదుతూ ఎంట్రీ ఇచ్చింది. అదేంటో తెలియదు కానీ.. ఒక రాయుపై కూర్చున్న బాలుడి వైపు అది  దూసుకొచ్చింది. పాము వెంటాడుతూనే ఉండడంతో బాలుడు హడావుడిగా ఒడ్డుకు వచ్చాడు. అయినప్పటికీ అది అతడినే అనుసరించింది. అనంతరం ఆ బాలుడు ఆ పామును వీడియో తీస్తూ.. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

ఈ వీడియోను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వైల్డ్‌స్టిక్’ అనే పేజీ షేర్ చేసింది. దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్.. లక్షల్లో లైక్స్ వచ్చాయి. కొంతమంది నెటిజన్లు పాము వారి పెట్ అయి ఉండొచ్చని కామెంట్ చేస్తున్నారు. అందుకే అది పక్కనే ఈదుకుంటూ వస్తున్నా చాలామంది భయపడలేదని అని వ్యాఖ్యానిస్తున్నారు. కింద వైరల్ వీడియో చూడండి:

View this post on Instagram

A post shared by Wildistic ™ (@wildistic)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు

పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం

ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?

నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?

పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..

గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!