Watch Video: గంతులేసే పోటీలో కుక్క, కుందేలు.. ప్రేక్షకుల ఆసక్తి అయితే వీడియోకే హైలైట్.. మీరూ చూసేయండి..

Rabbit vs Puppy: నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలలో పెంపుడు కుక్కలకు సంబంధించినవాటిదే సింహభాగం. ఇక ఆ వీడియోలను చూస్తే పెట్ లవర్స్ కడుపు నిండిపోతుంది. ఇక సాధారణంగా మనలో చాలా మందికి బాక్సింగ్..

Watch Video: గంతులేసే పోటీలో కుక్క, కుందేలు.. ప్రేక్షకుల ఆసక్తి అయితే వీడియోకే హైలైట్.. మీరూ చూసేయండి..
Rabbit Vs Puppy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 14, 2023 | 4:10 AM

Rabbit vs Puppy: నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలలో పెంపుడు కుక్కలకు సంబంధించినవాటిదే సింహభాగం. ఇక ఆ వీడియోలను చూస్తే పెట్ లవర్స్ కడుపు నిండిపోతుంది. ఇక సాధారణంగా మనలో చాలా మందికి బాక్సింగ్ లేదా రెజ్లింగ్ టోర్నమెంట్‌లను చూసే అలవాటు ఉంటుంది. అయితే తాజాగా నెట్టింట ఓ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ కుందేలు, కుక్క పిల్లతో బరిలోకి దిగింది. అంతే.. ఈ రెండింటి మధ్య జరుగుతున్న పోటాపోటీని చూసేందుకు ఊరిలోని కుక్కలన్నీ కూడా అక్కడకు వచ్చేశాయి. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో మీరు కుందేలు, కుక్క పిల్లి మధ్య జరుగుతున్న ఫన్నీ పోటీని చూడవచ్చు.

ఈ వీడియో విశేషమేమిటంటే.. ఈ వీడియోలోని కుక్క పిల్ల, కుందేలు కొట్టుకోవడం లేదు లేదా కలబడుకోవడం లేదు. కేవలం ఒకదాని మీదకు మరొకటి దూకేందుకు గంతులేస్తున్నాయి. ఇక వాటి గంతులను కొన్ని కుక్కలు ఎంతో తీక్షణంగా చూస్తున్నాయి. అలాగే నెటిజన్లు కూడా ఈ వీడియోను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే వీడియోపై తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు వేలాది సంఖ్యలో లైకులు, వీక్షణలు లభించాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో