AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skincare Tips: ముఖంపై మొటిమలు వేధిస్తున్నాయా..? అయితే ఉపశమనం కోసం ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..

Skin Care Tips: టీనేజ్‌లో ఉన్నవారికి మొటిమలు రావడం అనేది సర్వసాధారణం. అయితే ఈ సమస్యలు మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల కారణంగా కొందరిలో మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలో కొన్ని రకాల హోం రెమెడీస్ పాటిస్తే వాటితో పాటు ముఖంపై ఉండే మచ్చలను కూడా సులభంగా తొలగించుకోవచ్చని డెర్మాటాలజిస్టులు చెబుతున్నారు. మరి మొటిమలు, మచ్చలు పొవడానికి ఏ విధమైన హోం రెమెడీస్ పాటించాలో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: May 14, 2023 | 6:10 AM

Share
ఉల్లిపాయ రసం: ఉల్లిపాయ రసంతో కూడా ముఖంపై మొటిమలను అరికట్టవచ్చు. ఇందుకోసం చిటికెడు పసుపు ,చిటికెడు నిమ్మరసం కలిపి ఆ పేస్టును మొటిమలు ఉండే ప్లేస్‌లో అప్లైయ్ చేస్తే ఎటువంటి మచ్చలున్నా తొలగిపోతాయి.

1 / 5
వేప ఆకులు: వేపకులలోని ఎన్నో రకాల ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగానే వేప ఆకుల పేస్ట్ శరీరంపై ఏర్పడే మొటిమలను తొలగించడంలోప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఆకుల పేస్ట్‌ని మొటిమల మీద పూస్తే వాటి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

2 / 5
తేనె-దాల్చిన చెక్క: తేనె శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో ఉపయోగపడితే.. దాల్చిన చెక్క మొటిమలను తొలగించడానికి పని చేస్తుంది. అయితే తేనె, దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై పూస్తే వాటిని పూర్తిగా నిరోధించవచ్చని డెర్మాటాలజిస్టులు పేర్కొంటున్నారు.

3 / 5
చన్నీటి  స్నానం: ముఖంపై మొటిమలు, మచ్చల సమస్య ఉన్నవారు స్నానం చేయడానికి చన్నీటిని మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ముఖంలోని స్కిన్ సెల్స్ ప్రభావితమై మొటిమలు తగ్గడంలో తోడ్పడుతుందంట.

4 / 5
 మస్సాజ్: ముఖంపై మొటిమలను తొలగించడానికి మస్సాజ్ చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా ఫేస్‌పై లేదా మొటిమలు ఉన్న చోట స్క్రబ్ చేస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?

పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో

అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా