Trending Video: ఇదేందయ్యా ఇది..! కాసేపట్లో పెళ్లి.. అక్క మొగుడితో పెళ్లికూతురు జంప్..!
సమాజంలో రోజురోజుకీ మానవ సంబంధాలు మృగ్యమై పోతున్నాయి. బంధాలకు, అనుబంధాలకు అర్థం లేకుండా పోతుంది. వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్న వాళ్లు రోజురోజుకు పెరిగి పోతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతికి పెళ్లి చేయాలని నిర్ణయించారు తల్లిదండ్రులు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. బంధువులందరికీ వివాహ ఆహ్వాన పత్రికలు పంచారు.
సమాజంలో రోజురోజుకీ మానవ సంబంధాలు మృగ్యమై పోతున్నాయి. బంధాలకు, అనుబంధాలకు అర్థం లేకుండా పోతుంది. వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్న వాళ్లు రోజురోజుకు పెరిగి పోతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతికి పెళ్లి చేయాలని నిర్ణయించారు తల్లిదండ్రులు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. బంధువులందరికీ వివాహ ఆహ్వాన పత్రికలు పంచారు. మేళతాళాలు, వేదమంత్రాలతో కూతురు పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు తల్లిదండ్రులు. ఆ యువతి సొంత అక్కకు ఇచ్చిన షాక్ స్థానికులతో సహా బంధువులందరినీ నివ్వెరపోయేలా చేసింది. జగిత్యాల జిల్లా కన్నాపూర్ మండలానికి చెందిన యువతిని, లంబాడిపల్లికి అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. ముహూర్తం ప్రకారం వీరిద్దరూ మే7, ఆదివారం జరిగే పెళ్లిలో ఒక్కటి కావలసి ఉంది. అయితే పెళ్లి మండపంలో పీటలపై కూర్చుని వరుడితో తాళి కట్టించుకోవలసిన వధువు మరికాసేపట్లో పెళ్లి అనగా కనిపించకుండా మాయమైంది. వధువు ఎక్కడికి వెళ్లిందో అర్థంకాని బంధువులు ఆమె కోసం వెతుకుతుండగా, వధువు అక్క భర్త కూడా కనిపించకపోవడం అందరినీ నిర్ఘాంత పోయేలా చేసింది. ఆరా తీసిన కుటుంబసభ్యులు.. సొంత బావతో కలిసి పెళ్లి కూతురు జంప్ అయిందని తెలిసి షాక్‌కు గురయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!