Unique Fish: బాబోయ్‌.. ఊసరవెల్లిలా రంగులు మార్చే ఈ చేపను చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఈ వీడియోపై వినియోగదారులు చాలా కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చేప ఒకటి ఉంటుందని మాకు ఇంతవరకు తెలియదని కొందరు వినియోగదారులు చెబుతుండగా, సముద్రంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని మరో వినియోగదారు రాశారు. మరొకరు ఇది ఊసరవెల్లి చేపనా? అంటూ అడుగుతున్నారు.

Unique Fish
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 03, 2024 | 4:56 PM

Unique Fish : ప్రకృతి మనల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తుంటుంది. అదే ప్రకృతిలో కొన్ని విచిత్రమైన, రహస్యమైన జీవులు అప్పుడప్పుడు కనిపించి మరింత ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇవి కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యపరిస్తే, కొన్నిసార్లు అద్భతం అనిపిస్తాయి. కొన్ని కొన్ని షాకింగ్‌గా కూడా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ వింత చేప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊసరవెల్లిలా రంగులు మార్చే ఈ చేపను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ చేపను టైల్ ఫిష్ లేదా ఫ్లాషింగ్ టైల్ ఫిష్ అంటారు. ఈ వింత చేప వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ అవుతోంది.

సముద్రంలో ఎన్నో రకాల వింత చేపలు ఉంటాయి. అందులో కొన్ని చేపలు మన మతిని పోగడతాయి. అలాంటి చేపలలో ఫ్లాషింగ్‌ టైల్‌ ఫిష్‌ ఒకటి. ఈ జాతి చేపలు ఊసరవెల్లిలా రంగును మార్చుతాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నీటిలో ఈదుతున్న చేప క్షణంలో ఎలా రంగు మారుస్తుందో చూడొచ్చు. ఈత కొడుతున్నప్పుడు ఇది నీలం, కొన్నిసార్లు నారింజ, కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు బూడిద రంగులో కనిపిస్తుంది.ఈ ప్రత్యేకమైన చేప వీడియోను @ThebestFigen అనే X (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా షేర్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై వినియోగదారులు చాలా కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చేప ఒకటి ఉంటుందని మాకు ఇంతవరకు తెలియదని కొందరు వినియోగదారులు చెబుతుండగా, సముద్రంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని మరో వినియోగదారు రాశారు. మరొకరు ఇది ఊసరవెల్లి చేపనా? అంటూ అడుగుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!

ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం

'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్