AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఓరీ దేవుడో ఇదేం రద్దీరా సామీ..! రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 9 మందికి తీవ్ర గాయాలు

ప్రజలు రైలు ఎక్కే ప్రయత్నంలో ఈ తొక్కిసలాట జరిగింది. బాంద్రా నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌ వెళుతున్న రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరకున్నారు. స్టేషన్లో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.

Watch: ఓరీ దేవుడో ఇదేం రద్దీరా సామీ..!  రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 9 మందికి తీవ్ర గాయాలు
Bandra Railway Station
Jyothi Gadda
|

Updated on: Oct 27, 2024 | 11:25 AM

Share

దీపావళి పండగ కోసం రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నారా? అయితే పారాహుషార్‌. ఈ వారంరోజుల పాటు రైల్వేస్టేషన్లలో రద్దీ మామూలుగా ఉండదు. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో దీపావళి రద్దీ నెలకొంది. సొంతూళ్లకు వెళ్లడానికి పోటెత్తిన ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది.

ఈ సంఘటన తెల్లవారుజామున 2.25 గంటల ప్రాంతంలో జరిగింది. బాంద్రా గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (రైలు నంబర్‌ 22921) ముంబై రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే, ప్రజలు రైలు ఎక్కే ప్రయత్నంలో ఈ తొక్కిసలాట జరిగింది. బాంద్రా నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌ వెళుతున్న రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరకున్నారు. స్టేషన్లో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

బాంద్రా (ఇ) ప్లాట్‌ఫారమ్‌ నంబర్‌ 1పై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్