Fire Accident: జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్ దగ్ధం.. ఆ పక్కనే ఏటీఎం..!

ఈ ప్రమాదంలో విజయ షాపింగ్ మాల్ తో పాటు పక్కనే ఉన్న లక్ష్మి షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే SBK ATM ఉండడంతో బ్యాంక్‌ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను

Fire Accident: జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్ దగ్ధం.. ఆ పక్కనే ఏటీఎం..!
Fire Accident At Jangaon
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 27, 2024 | 9:56 AM

జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జనగామ పట్టణంలోని విజయ షాపింగ్ మాల్ లో ఈ తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. షాపింగ్ మాల్ లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కొద్ది సమయంలోనే పక్కన ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే పక్క షాపులకు విస్తరించాయి. స్థానికులు, చుట్టుప్రక్కల ప్రాంతాల వారు అప్రమత్తమై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఈ ప్రమాదంలో విజయ షాపింగ్ మాల్ తో పాటు పక్కనే ఉన్న లక్ష్మి షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే SBK ATM ఉండడంతో బ్యాంక్‌ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. సమయానికి ఫైర్ సిబ్బంది మాటలు అర్పడంతో చుట్టుపక్కల షాప్ ల వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

అయితే,  షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీస్ లు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. షార్ట్ సర్క్యూలే కారణమా, ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఇలా చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?