అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. త‌ర్వాత, జరిగింది ఊహించలేరు..! షాకింగ్‌ వీడియో చూడాల్సిందే..

అడవి జంతువుల వేటకు సంబంధించిన వీడియోలతో పాటుగా, అలాంటి క్రూరమృగాలు వేట కోసం జనావాసాల్లోకి వచ్చిన సందర్భాలు కూడా అనేకం సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా ఇక్కడ అర్ధరాత్రి ఓ జంట బైక్‌పై వెళ్తుండగా అనుకోని అతిథి ఎదురుపడింది.. అతిథి అంటే.. ఎవరో కాదండోయ్‌.. అడవికి రాజైన సింహం. ఊహించుకుంటేనే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది క‌దా..

అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. త‌ర్వాత, జరిగింది ఊహించలేరు..! షాకింగ్‌ వీడియో చూడాల్సిందే..
Bike Riders Encounter Lion
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 27, 2024 | 8:15 AM

ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో జంతువులకు సంబంధించినవి ఎక్కుగా ఉన్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు వంటి అడవి మృగాలకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్‌గా మారి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అడవి జంతువుల వేటకు సంబంధించిన వీడియోలతో పాటుగా, అలాంటి క్రూరమృగాలు వేట కోసం జనావాసాల్లోకి వచ్చిన సందర్భాలు కూడా అనేకం సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా ఇక్కడ అర్ధరాత్రి ఓ జంట బైక్‌పై వెళ్తుండగా అనుకోని అతిథి ఎదురుపడింది.. అతిథి అంటే.. ఎవరో కాదండోయ్‌.. అడవికి రాజైన సింహం. ఊహించుకుంటేనే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది క‌దా.. ఇక ఆ తరువాత చూడాలి ఏం జరిగిందో…

వైరల్‌ వీడియోలో ఇద్ద‌రు వ్య‌క్తులు రాత్రివేళ బైక్ పై వెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఊర్లోకి వచ్చిన తరువాత ఓ మూల‌మ‌లుపు వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్కడ క్రాస్ తీసుకుంటుండగా, ఎదురుగా భ‌యంక‌ర‌మైన ఆకారం క‌న‌బ‌డింది. ఏంట‌నీ పరిశీలించగా సింహం. బాబోయ్‌ చచ్చాంరో అనుకుంటూ.. బైక్‌పై వెన‌కాల కూర్చుని ఉన్నవ్య‌క్తి వెంటనే కిందకు దూకేసి అటునుంచి అటే పారిపోయాడు. బైక్ న‌డుపుతున్న వ్య‌క్తి సైతం బతుకు జీవుడా వాహ‌నాన్ని వ‌దిలి అత‌ను కూడా ప‌రుగులు పెట్టాడు. కాగా, ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రానికి చెందినదిగా తెలిసింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

వీడియో చాలా పాతదని తెలిసింది. గతంలో అనేక సార్లు వైరల్‌గా మారింది. తాజాగా మళ్లీ తెరమీదకు రావడంతో మరోమారు హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన ప్రజలు దీనిపై పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తుండగా, మరికొందరు షాకింగ్‌ రియాక్షన్‌ ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్