ఎర్రకుంటలో నీటి బుడగ పక్షుల సందడి.. చూసేందుకు బారులు తీరుతున్న జనాలు..
ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువులో వేల పక్షులు ఒక్కసారిగా చెరువులోకి వచ్చి కనువిందు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని ఈ నీటి బుడగ వలస పక్షులు రావడంతో ఈ ప్రాంత వాసులే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు కూడా పక్షుల సందడిని వీక్షిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట గ్రామంలోని ఎర్రకుంట చెరువులో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువులో వేల పక్షులు ఒక్కసారిగా చెరువులోకి వచ్చి కనువిందు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని ఈ నీటి బుడగ వలస పక్షులు రావడంతో ఈ ప్రాంత వాసులే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు కూడా పక్షుల సందడిని వీక్షిస్తున్నారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి
ఈ వలస పక్షులు ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో వచ్చి చెరువులో సందడి చేస్తుంటాయిన గ్రామస్థులు చెబుతున్నారు. ఇలా ఒక్కసారిగా వేల పక్షులు వచ్చి చెరువులో సందడి చేయడం చూపరులకు కనువిందు చేస్తున్నాయి ఈ వలస పక్షుల దృశ్యాలు.