TS RTC: ఇంటర్ పూర్తి చేసే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. B.Sc నర్సింగ్ కోర్సులో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్..

ఈ విద్యా సంవత్సరంకు B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లుగా ప్రారంభించనున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్ చేశారు. తార్నాక TSRTC నర్సింగ్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్ మెంట్ కోటాలో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

TS RTC: ఇంటర్ పూర్తి చేసే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. B.Sc నర్సింగ్ కోర్సులో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్..
Tsrtc Sajjanar
Follow us

|

Updated on: May 26, 2023 | 6:15 PM

హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్‌ కళాశాల ఈ విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంకు B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లుగా ప్రారంభించనున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్ చేశారు. తార్నాక TSRTC నర్సింగ్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్ మెంట్ కోటాలో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నాలుగేళ్ళ కోర్సులో చేరడానికి ఇంటర్ బైపీసీ ఉతీర్ణులైన 17 ఏళ్లు నిండిన విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్‌ కళాశాలను 2022 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఇందుకు రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ అనుమతి ఉంది. కన్వీనర్‌ కోటాలో 30 సీట్లు, యాజమాన్య కోటాలో 20 సీట్లు చొప్పున మొత్తం 50 సీట్లు ఉంటాయి. ఆర్టీసీ సిబ్బందికి కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని అందించేందుకు తార్నాక దవాఖానను ఆధునీకరిస్తుంది.

తార్నాక ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత అత్యుత్తమంగా అందించడం, సంస్థ ఉద్యోగులకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఆధునీకరణ పనులు చేపట్టారు. ఇక్కడ మౌలిక వసతులన అభివృద్ధి పరిచే దిశలో కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు. నర్సింగ్‌ కళాశాల ప్రవేశ వివరాలు, ఇతర సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-68153333, 040-30102829 లేదా వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. నర్సింగ్‌ కళాశాల ముఖ్య వైద్యాధికారి, సూపరింటెండెంట్‌ను నేరుగా సంప్రదించవచ్చునని వెల్లడించారు ఎండీ వీసీ సజ్జనార్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!