గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత.. జాబ్ క్యాలెండర్, దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన.. ఎమ్మెల్యేల అరెస్ట్

గన్ పార్క్ వద్ద ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలకు నిరసనగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన ధర్నాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత.. జాబ్ క్యాలెండర్, దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన.. ఎమ్మెల్యేల అరెస్ట్
Brs Mlas Arrest
Follow us

|

Updated on: Aug 02, 2024 | 7:54 PM

గన్ పార్క్ వద్ద ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలకు నిరసనగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన ధర్నాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అంతకుముందు అసెంబ్లీలో సీఎం రేవంత్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు. 2 అంశాలపై స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. విద్యుత్ మీటర్ల విషయంలో సభను తప్పుదోవ పట్టించారని.. మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. అనంతరం గన్‌పార్క్ దగ్గర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అమరుల స్థూపం ముందు నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ వ్యాన్‌లో తరలించారు.

గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!

తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!

ఏమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా.? విశాల్‌పై హైకోర్ట్ ఆగ్ర‌హం

వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తూ విసిగిస్తున్నారా..?

బాలిక చేయి పట్టుకొని 'ఐ లవ్ యూ' చెప్పాడనీ.. రెండేళ్ల జైలు శిక్ష!

అంజీర్ నీరు చర్మానికి వరం..! ఉదయాన్నే ఖాళీకడుపుతో తీసుకుంటే..

CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!

ఇంట్లో రామ చిలుకలను పెంచుకుంటే ఏం జరుగుతుందంటే..

ముందుగా వధువు అత్తతో శృంగారం.. ఆ తర్వాతే పెళ్లి

నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల
నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.

మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?

3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్

దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!

చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?

హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!

ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌

కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!