తెలంగాణ నయాగరా..! హోయలు పోతున్న ఈ జలపాతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే..

చుట్టూ దట్టమైన అడవులు…ఎత్తు నుంచి దూకుతున్న జలపరవళ్లు..పక్షుల కిలకిలరావాలు.. పైరగాలులలతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదాన్ని పంచుతోంది. అప్పుడప్పుడు రైలు కూతలు వినిపిస్తుంటాయి. దీంతో పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

తెలంగాణ నయాగరా..! హోయలు పోతున్న ఈ జలపాతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే..
Sirnapalli Waterfalls
Follow us
Prabhakar M

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 23, 2023 | 4:57 PM

మిని న‌యాగ‌రా జ‌ల‌పాతం జిల్లాలో పోంగిపోర్లుతుంది… అస‌లు న‌య‌గ‌రా ఏంటీ నిజామాబాద్ లో పొంగిపోర్ల‌డం ఏంటీ అనుకుంటున్నారా..? అవును నిజ‌మే న‌య‌గరా అందాలు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఆ జ‌ల‌పాతాన్ని చూస్తే క‌నిపిస్తున్నాయి.. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో చూట్టు కోండ‌ల మ‌ధ్య‌లో పకృతిలో ప‌ర‌వ‌శించేలా పారుతుందా ఆ జ‌ల‌పాతం…వాన కాలం వ‌చ్చిందంటే చాలు అక్క‌డికి పరుగులు పెట్టేలా చేస్తుంది…ప‌ర్య‌ట‌కులతో కిక్కిరిసిపోతుంది.. ఇంత‌కి నిజామాబాద్ జిల్లాలో ఆ జ‌ల‌పాతం ఎక్క‌డుంది… ఎలా వెళ్లాలి ..చ‌దివేయండి

నిజామాబాద్ కు 30 కీలోమీట‌ర్ల దూరంలో..

నిజామాబాద్ జిల్లాలోని ద‌ర్ప‌ల్లి మండలం లో ఉంది ఈ జ‌ల‌పాతం… నిజామాబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి గ్రామానికి.. మూడు కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవిలో నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాల్లో ఉంది ఈ అంద‌మైన జ‌ల‌పాతం…. సుమారు 2 వందల సంవ‌త్స‌రాల‌కు ముందు రాణి జానకీబాయి తవ్వించిన చెరువు … తన సంస్థానంలో ని ప్రజల తాగు, సాగునీటి అవసరాల కోసం అప్పట్లో ఈ చెరువును నిర్మించారు. ప్ర‌స్తుతం ఆ చెరువు నుండి ప్ర‌వాహించే నీరు ఓ దగ్గ‌ర నిర్మించిన డ్యామ్ నుండి కింద‌కి ప‌డుతూనే ఈ జ‌ల‌పాతం ఏర్ప‌డింది… ఈ క్రమంలో సిర్నాపల్లి సంద‌డి చేస్తుంది..

చుట్టూ దట్టమైన అడవులు…ఎత్తు నుంచి దూకుతున్న జలపరవళ్లు..పక్షుల కిలకిలరావాలు.. పైరగాలులలతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదాన్ని పంచుతోంది. అప్పుడప్పుడు రైలు కూతలు వినిపిస్తుంటాయి. దీంతో పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

చలికాలం ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. ఆరోగ్య లాభాలు
చలికాలం ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. ఆరోగ్య లాభాలు
ఆపద్బంధువులా వచ్చాడనుకుంటే.. ఆపదలో పడేశాడు!
ఆపద్బంధువులా వచ్చాడనుకుంటే.. ఆపదలో పడేశాడు!
ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే
ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే
ఈ ఒక్కమొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్‌తో పనిలేదు..! ఎన్ని ప్రయోజనాలో
ఈ ఒక్కమొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్‌తో పనిలేదు..! ఎన్ని ప్రయోజనాలో
పాము కోసం బావిలో దిగి, ఇద్దరు మృతి..!
పాము కోసం బావిలో దిగి, ఇద్దరు మృతి..!
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగండి.. జరిగే మార్పులు ఊహకందవు
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగండి.. జరిగే మార్పులు ఊహకందవు
నా సినిమా టైటిల్ నీ భర్త లాక్కున్నాడు.. దీనికి ఆన్సర్ ఏంటీ నయన్..
నా సినిమా టైటిల్ నీ భర్త లాక్కున్నాడు.. దీనికి ఆన్సర్ ఏంటీ నయన్..
పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..
పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది
హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది