సామాన్యుడిపై మరో భారం..! త్వరలో పెరగనున్న టీ- కాఫీ ధరలు..! ఎక్కడంటే..
టమాటాలు, కూరగాయలు సహా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. నందిని పాల ధర లీటరుకు రూ.3 పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆగస్టు 1 నుంచి సవరించిన ధర అమల్లోకి రానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
