Telangana Corona: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఇవాళ ఎన్ని కేసులంటే..

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా సైలెంట్‌గా ఉన్న కరోనా.. మళ్లీ విజృంభిస్తుంది.

Telangana Corona: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఇవాళ ఎన్ని కేసులంటే..
Coronavirus
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 10, 2022 | 8:30 PM

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా సైలెంట్‌గా ఉన్న కరోనా.. మళ్లీ విజృంభిస్తుంది. కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో క్రమేనా పురోగతి కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 155 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌ పరిధిలో 81, రంగారెడ్డి జిల్లా పరిధిలో 42, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 11 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాగా, ఇవాళ 59 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.51 శాతంగా ఉంటే.. రికవరీ రేటు 99.37 శాతంగా ఉంది. ఇదే సమయంలో పాజిటివ్ రేట్ 0.12 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తతుం 907 యాక్టీవ్ కేసులు ఉండగా.. వీరిలో కొందరు ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. మరికొందరు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 16,319 శాంపిల్స్ సేకరించారు. కాగా, తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,94,184 కి పెరిగింది. అదే సమయంలో కోలుకున్న వారు 7,89,166 మంది ఉన్నారు. ఇక మరణాల సంఖ్య 4,111 లకు చేరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..