AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. కొండా సురేఖ బర్తరఫ్‌పై చర్చ!

తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలిని సీఎంవోకు ఆదేశాలు రావడంతో ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ సీఎంవో లోక్‌భవన్‌కు లేఖను పంపింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌తో గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభావకర్, అజారుద్దీన్ సైతం వెళ్లారు. అక్కడ కొండా సురేఖ బర్తరఫ్‌, కేబినెట్‌ విస్తరణపై చర్చిస్తున్నట్టు సమాచారం.

Breaking
Anand T
|

Updated on: Sep 03, 2026 | 8:37 PM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలిని సీఎంవోకు ఆదేశాలు రావడంతో ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ సీఎంవో లోక్‌భవన్‌కు లేఖను పంపింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌తో గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభావకర్, అజారుద్దీన్ సైతం వెళ్లారు. అక్కడ కొండా సురేఖ బర్తరఫ్‌, కేబినెట్‌ విస్తరణపై చర్చిస్తున్నట్టు సమాచారం.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. కొండా సురేఖ బర్తరఫ్‌పై చర్చ!
గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. కొండా సురేఖ బర్తరఫ్‌పై చర్చ!
ఆ సినిమా రిజల్ట్ బాధేసింది.. ఇప్పటికీ అర్థం కాదు..

కేవలం వెయ్యి రూపాయల్లోనే ఇంత స్టైలిష్‌ లుక్‌?

అలీకి ఏమైంది? కాలికి పెద్ద కట్టుతో స్టార్ కమెడియన్.. వీడియో వైరల్

సొరకాయ పచ్చి కారం పాల కూర.. మసాలాలు లేకుండానే కమ్మటి రుచి!

భూలోక వైకుంఠం గురువాయూర్.. కన్నయ్య కొలువైన దివ్యక్షేత్రం..

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ప్రారంభమైన మరో ఫ్లైఓవర్..

ఎలక్ట్రిక్ కార్ల టైర్లు ఎందుకు త్వరగా అరిగిపోతాయి? కారణం ఇదే..!

వేడెక్కుతున్న భూమి..ధనిక దేశాలకు పట్టదా? ఐరాస సీరియస్!

పాలకూర ఉల్లి కారం.. ఇలా చేస్తే లొట్టలేసుకుని తింటారు!