అతడు లవ్ ప్రపోజ్ చేశాడు.. నేను ఎప్పటికీ మర్చిపోలేను.. మమితా..
Rajitha Chanti
Pic credit - Instagram
03 September 2026
మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టి, సౌత్ ఇండియా వ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందిన హీరోయిన్ మమిత బైజు.
'మారెమ్మ' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.
2024లో వచ్చిన ‘ప్రేమలు’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఆ చిత్రం తెలుగులో క్రేజ్ వచ్చింది.
'మారెమ్మ' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.
మమిత కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందినది. డాక్టర్ బైజు కృష్ణన్, మినీ దంపతులకు జన్మించారు. 2017లో ‘సర్వోపరి పాలక్కారన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
'మారెమ్మ' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.
ఆ తర్వాత ‘ఆపరేషన్ జావా’, ‘ఖో ఖో’, ‘సూపర్ శరణ్య’ వంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించి నటిగా మంచి మార్కులు కొట్టేశారు.
'మారెమ్మ' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.
నాలుగేళ్ల వయసులో ‘గజిని’ చూసి హీరో సూర్యపై క్రష్ అని చెప్పుకొచ్చింది. ఛాన్స్ వస్తే దుల్కర్ సల్మాన్ తో డేటింగ్ కు వెళ్తా అని అన్నారు.
'మారెమ్మ' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.
తెలుగులో అల్లు అర్జున్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఆమె నటించిన ‘ప్రేమలు’, ‘డ్యూడ్’ రూ.100 కోట్ల వసూళ్లు సాధించాయి.
'మారెమ్మ' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.
కాలేజ్‌లో చదువుతూ, సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఓ అబ్బాయి లవ్ ప్రపోజ్ చేశాడు. తనను కలవడానికి కాలేజ్ గేట్ బయట వెయిట్ చేసేవాడట.
'మారెమ్మ' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.
అతనిలో కనిపించిన సిన్సియారిటీ ఆ ప్రపోజల్ ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు. ప్రస్తుతం తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.
'మారెమ్మ' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.