Telangana Corona : తెలంగాణకు కోవిడ్ 19 వ్యాక్సిన్ డోసులు అర్జెంటుగా పంపించండి.. కేంద్రమంత్రికి చీఫ్ సెక్రటరీ లేఖ

Telangana Corona : : తమ రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపాలని కేంద్రానికి

  • Venkata Narayana
  • Publish Date - 10:51 pm, Sat, 10 April 21
Telangana Corona :  తెలంగాణకు కోవిడ్  19 వ్యాక్సిన్ డోసులు అర్జెంటుగా పంపించండి.. కేంద్రమంత్రికి చీఫ్ సెక్రటరీ లేఖ
Telangana State Chief Secretary Somesh Kumar

Telangana Corona : : తమ రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపాలని కేంద్రానికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ లేఖ రాశారు. ప్రతి రోజూ లక్షమందికి వ్యాక్సినేషన్ చేస్తున్నామని ఆయన కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణాలో 5 లక్షల 65 వేల వాక్సిన్ డోసులు మాత్రమే ఉన్నాయని.. మూడు రోజుల్లో వ్యాక్సిన్ డోసులు అయిపోతాయని పేర్కొన్నారు. అర్జెంటుగా 30 లక్షల వ్యాక్సిన్ డోసులను తెలంగాణకు పంపించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Read also : Remdesivir : దేశంలో మళ్లీ కరోనా టెర్రర్‌, దివ్య ఔషధంగా భావిస్తున్న రెమిడెసివర్‌ బ్లాక్‌మార్కెటింగ్‌, అరెస్టులు