Telangana: ఇంటింటికీ బీజేపీ 8 ఏళ్ల పాలన.. పార్టీ విజయాలపై నేతల ప్రచారం

ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) 8 ఏళ్ల పాలన, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ బీజేపీ(BJP) నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి జూన్‌ 14 వరకు ప్రచారం చేయాలని కమలనాథులు నిర్ణయించారు. హైదరాబాద్‌లో...

Telangana: ఇంటింటికీ బీజేపీ 8 ఏళ్ల పాలన.. పార్టీ విజయాలపై నేతల ప్రచారం
Bandi Sanjay Kumar
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 23, 2022 | 7:18 PM

ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) 8 ఏళ్ల పాలన, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ బీజేపీ(BJP) నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి జూన్‌ 14 వరకు ప్రచారం చేయాలని కమలనాథులు నిర్ణయించారు. హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay) అధ్యక్షతన పార్టీ, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, నేషనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శివప్రకాశ్‌, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ పాల్గొన్నారు. బూత్‌ కమిటీ నియామకాలు పూర్తి చేయాలని ఈ సమావేశంలో శివప్రకాశ్ సూచించారు. ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ రానున్న సందర్భంలో ఏర్పాట్లపై కూడా ఈ సమావేశం చర్చించింది. ఐఎస్బీ విద్యార్థుల 20వ గ్రాడ్యుయేషన్ వేడుకలకు ముఖ్య అతిధిగా ప్రధాని హాజరుకానున్నారు.

ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఈనెల 26వ తేదీన హైద‌రాబాద్ రానున్నారు. న‌గ‌రంలోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజ‌రు కాబోతున్నారు. అలాగే రామ‌గుండ‌ంలో ఏర్పాటు చేసిన రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ ఎరువుల క‌ర్మాగారాన్ని కూడా ఆయ‌న హైద‌రాబాద్ నుంచే ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని వ‌ర్చువ‌ల్‌గా నిర్వహించ‌బోతున్నారు. తెలంగాణ‌కు పార్టీ నేత‌ల‌తో కీల‌క స‌మావేశం జ‌రిగే అవ‌కాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Petrol and Diesel Price: అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. పెట్రోల్ ధరలు తగ్గినా అయోమయమే..

Ante Sundaraniki: నాని ‘మొక్కిందోటి.. దక్కిందోటి’.. అంటే సుందరానికి నుంచి మరో పాట

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్