ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్‌..రెప్పపాటులోనే !

కొమ్రం భీం ఆసీఫాబాద్‌ జిల్లాలో ఆర్టీసి బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రెబ్బెన మండలం ఇందిరా నగర్‌ సమీపంలో రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డారు పదుల సంఖ్యలో ప్రయాణికులు.  మంచిర్యాల నుండి కాగజ్ నగర్‌ వెళ్తున్న ఏపీ 29 జెడ్‌ 0216 ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కి హఠాత్తుగా ఫిట్స్‌ వచ్చింది. దీంతో ఒక్కసారిగా బస్సు అదుపు అటు ఇటూ కాస్తా కుదుపులకు గురైంది. పక్కనే ఉన్న గుంతలో పడిపోయే సమయంలో డ్రైవర్‌ సమయ స్పూర్తితో బస్సును అదుపులోకి […]

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్‌..రెప్పపాటులోనే !
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 07, 2019 | 8:33 PM

కొమ్రం భీం ఆసీఫాబాద్‌ జిల్లాలో ఆర్టీసి బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రెబ్బెన మండలం ఇందిరా నగర్‌ సమీపంలో రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డారు పదుల సంఖ్యలో ప్రయాణికులు.  మంచిర్యాల నుండి కాగజ్ నగర్‌ వెళ్తున్న ఏపీ 29 జెడ్‌ 0216 ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కి హఠాత్తుగా ఫిట్స్‌ వచ్చింది. దీంతో ఒక్కసారిగా బస్సు అదుపు అటు ఇటూ కాస్తా కుదుపులకు గురైంది. పక్కనే ఉన్న గుంతలో పడిపోయే సమయంలో డ్రైవర్‌ సమయ స్పూర్తితో బస్సును అదుపులోకి తీసుకువచ్చి 50 మంది ప్రయాణికుల్ని కాపాడాడు.  అదే సమయంలో అటుగా వెళ్తున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మీ పరిస్థితిని గమనించి వెంటనే 108 కి ఫోన్‌ చేసి డ్రైవర్‌ని వెంటనే ఆస్పత్రికి పంపించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా డిపో మేనేజర్‌కి సమాచారం అందించి..మరో బస్సును పంపాలని సూచించారు. అయితే, ఫిట్స్‌ వచ్చినా లెక్కచేయకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌పై అందరూ ప్రశంసలు కురిపించారు.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు