అయ్యబాబోయ్ ఎలుకలు.. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే ఎదురైన మరో సమస్య..

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్‎ను ఎలుకలు కరిచాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‎లో చికిత్స పొందుతున్న హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. గత వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పేషంట్ కాళ్లు, చేతుల భాగాలలో ఎలుకలు కరవడంతో తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు.

అయ్యబాబోయ్ ఎలుకలు.. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే ఎదురైన మరో సమస్య..
Kamareddy Govt. Hospital
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 11, 2024 | 7:41 AM

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్‎ను ఎలుకలు కరిచాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‎లో చికిత్స పొందుతున్న హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. గత వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పేషంట్ కాళ్లు, చేతుల భాగాలలో ఎలుకలు కరవడంతో తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. గమనించిన పేషంట్ కుటుంబ సభ్యులు చికిత్స కోసం వెంటనే డాక్టర్లకు సమాచారం ఇచ్చారు.

ఎలుకలు సంచరించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న మిగతా పేషెంట్లు.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అనంతరం పేషంట్ల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఐసీయూ‎లోని పీఓపీ భాగం దెబ్బతినడంతో ఆ రంధ్రం గుండా ఎలుకలు సంచరిస్తున్నాయని తెలిపారు. అలా లోనికి వచ్చిన ఎలుకలు పేషెంట్లను కరుస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా హాస్పిటల్ సిబ్బంది ఎలుకలను పట్టుకొని పేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా వాటి నివారణా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ