సమ్మర్ వచ్చేస్తోంది.. మీ లైఫ్‌స్టైల్‌లో ఛేంజ్ చేయాల్సింది ఇదే!

Samatha

7 February 2026

శీతాకాలం పూర్తి అయ్యి, సమ్మర్ వచ్చేస్తోంది. అయితే సీజన్ మారే సమయంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు ధరి చేరుతుంటాయి .

సమ్మర్ వచ్చేస్తోంది

అందువలన వేసవి కాలం ప్రారంభ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యపరంగా ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం

వేసవి జాగ్ర్తత్తలు

చలికాలం పూర్తై, వేసవి కాలం ప్రారంభంలో గాలిలో పుప్పొడి రేణువుల స్థాయి పెరుగుతుంది. అందువలన అలెర్జీ సమస్యలు వస్తాయి కాబట్టి, శ్వాస సమస్యలు ఉన్నవారు మాస్క్ ధరించడం తప్పనిసరి.

అలెర్జీ

ఇక వేసవి కాలం ప్రారంభంలోనే ఎక్కువ వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది డీ హైడ్రేషన్ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

డీ హైడ్రేషన్

అంతే కాకుండా సీజన్ ప్రారంభంలో చర్మ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సన్ స్క్రీన్ వాడటం ప్రారంభించాలి.

సన్ స్క్ర్రీన్

వాతావరణం మారే సమయంలో శరీరం దానికి అలువాటు పడటం కాస్త సమయం పడుతుంది. అందుకే తప్పకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

శరీరం

ముఖ్యంగా ఆహారపు అలవాట్లను ఛేంజ్ చేసుకోవడం, నీటి శాతం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకోవడం ప్రారంభిచాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆహారపు అలవాట్లు

అలాగే సమ్మర్‌లో లినెన్, వంటి తేలికపాటి దుస్తులు, కాటన్ కుర్తీలు, కాటన్ షర్ట్స్ వంటివి ఎంచుకోవడం ఉత్తమమైన ఎంపిక.

తేలికపాటి లినెన్, కాటన్ దుస్తులు