అమ్మాయిలూ ఇది మీ కోసమే.. జుట్టు బాగా పెరగాలంటే ఈ డ్రింక్స్ తోనే సాధ్యం

Prasanna Yadla

07 February 2026

Pic credit - Pixabay

అమ్మయిలు అందమైన, పొడవైన జుట్టు కావాలని కోరుకుంటారు. దీని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయినా కూడా ప్రయోజనం కూడా ఉండదు

పొడవైన జుట్టు కోసం

ఆరోగ్యం బాలేనప్పుడు మందులు ఎలా తీసుకొంటామో జుట్టు వీక్ గా ఉన్నప్పుడు కూడా కొన్ని డ్రింక్స్ తాగాలి. 

పొడవైన జుట్టు కోసం

వీటిని తాగడం వలన జట్టు పెరుగుతుంది అలాగే బలంగా ఉంటుంది కూడా. ఇవి మరేవో కావు..  సహజ చిట్కాలు

సహజ చిట్కాలు

 మన ఇంట్లో ఉండే వాటితోనే వీటిని చేసుకుని తాగొచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

సహజ చిట్కాలు

ఉసిరికాయ రసం, నిమ్మరసం, తేనెను ఒక గ్లాస్ లో మిక్స్ చేసి తాగాలి. ఇలా వారంలో రెండు సార్లు తాగడం వలన జట్టు ఒత్తుగా పెరుగుతుంది. ​

ఉసిరికాయ రసం

నానా బెట్టిన బాదం పప్పు, 2 ఖర్జూరాలు తీసుకుని  మిక్సీ పట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని తాగితే  జుట్టుకి కావాల్సిన పోషకాలు మొత్తం అంది ఒత్తుగా పెరుగుతుంది.

బాదం డ్రింక్

 యాపిల్, క్యారెట్ ను మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. దీని వలన జుట్టు బలంగా పెరుగుతుంది.

యాపిల్ డ్రింక్ 

దోసకాయ ముక్కలను తీసుకుని మిక్సీ పట్టాలి. దానిని వడకట్టి దానిలో కొబ్బరి నీరు పోసి తాగాలి. దీని వలన జుట్టు పెరుగుతుంది.

దోసకాయ జ్యూస్