చాక్లెట్ డే నాడు.. మీ ప్రియమైన వారికీ ఇలా విష్ చేసి వారిని ఇంప్రెస్ చేసేయండి!

Prasanna Yadla

07 February 2026

Pic credit - Pixabay

ఈ ఏడాది  ఫిబ్రవరి 9న  ప్రేమికులు చాక్లెట్ డే ను జరుపుకోనున్నారు. ఈ రోజు ఉద్దేశం ప్రియమైన వారికి తమ ప్రేమను వ్యక్తపరిచి చాక్లెట్ లాగే మన బంధం కూడా స్వీట్ గా ఉండాలని కోరుకుంటూ  చాక్లెట్  ఇచ్చి జరుపుకుంటారు. 

చాక్లెట్ డే

ఈ రోజు వాలెంటైన్స్ వీక్‌లో చాలా స్పెషల్. ప్రేమికులు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఇదే మంచి రోజు.

చాక్లెట్ డే

ఇది ప్రేమికుల వారంలో మూడోవ రోజు. చాక్లెట్ యొక్క తీపి ఇద్దరి మధ్య బంధాన్ని బలపడేలా చేస్తుంది.

ప్రేమికుల వారంలో ఇది చాలా స్పెషల్ 

మన ఇద్దరి బంధం ఈ చాక్లెట్ అంత తియ్యగా.. కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ చాక్లెట్ డే అని విష్ చేయండి. 

ఈ చాక్లెట్ అంత తియ్యగా.. 

కేవలం నువ్వు చూపించే  ప్రేమతోనే నా జీవితాన్ని చాక్లెట్ అంత మధురంగా మార్చావు అని చెప్పి హ్యాపీ చాక్లెట్ డే అని విష్ చేయండి. 

చాక్లెట్ అంత మధురంగా..

నువ్వు వచ్చాకే  చాక్లెట్లు తినడం మర్చిపోయా.. ఎందుకంటే, నాకు నీ ప్రేమలోనే చాక్లెట్ అంత తియ్యదనం దొరికింది హ్యాపీ చాక్లెట్ డే అని మీ ప్రియమైన వారికి  విష్ చేయండి.

నీ ప్రేమే నాకు చాక్లెట్..

ప్రేమికులు చాక్లెట్లు ఒకరికొకరు ఇచ్చుకోవడం వల్ల ప్రేమ మాత్రమే కాకుండా స్నేహం, ఆప్యాయత బలపడుతుంది.

స్నేహం, ఆప్యాయత 

ఈ చాక్లెట్ డే ను ప్రేమికులు మాత్రమే కాకుండా స్నేహితులు కూడా ఒకరికొకరు చాక్లెట్స్ ఇచ్చి జరుపుకోవచ్చు. 

స్నేహితులతో కూడా చాక్లెట్ డే