AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామ చెరువులు మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్ళగా అరుదుగా కనిపించే బంగారు వర్ణంలో ఉన్న బంగారు తీగ చాప మత్స్యకారులకు దొరికింది.. బంగారు తీగ చేపను వేలంపాట వేయగా.. ఆ వివరాలు ఇలా..

Telangana: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్
Rare Fish
Ravi Kiran
|

Updated on: Feb 02, 2026 | 9:18 AM

Share

మత్స్యకారులకు చేపల వేటే జీవనాధారం. ప్రతీ రోజూ ఏదొ రకంగా చేపలను ఇంటికి తీసుకెళ్లాల్సిందే. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామంలో చెరువుల వద్దకు చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేపలు చిక్కాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అరుదైన చేప వలకు చిక్కింది. చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామ చెరువులో ఇది దొరికింది. మత్స్యకారులు చేపలు పడుతుండగా బంగారు వర్ణంలో ఉన్న చేప కనిపించింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈ చేప.. వలకు చిక్కడంతో మత్స్యకారుల ముఖాలు వెలిగిపోయాయి. బంగారు తీగ చేపగా దీన్ని చెబుతున్నారు మత్స్యకారులు. ఈ అరుదైన చేపను వేలం పాట వేయగా పదివేల రూపాయలు పలికింది. కైతాపురం గ్రామస్తుడే.. ఈ బంగారు తీగ చేపను దక్కించుకున్నాడు. ఇలాంటి చేపలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయంటున్నారు మత్స్యకారులు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న చేప దొరికిన ఈ చెరువులోనే రాకాసి చేపలు కూడా ఉన్నాయంటున్నారు జాలర్లు. రాకాసి చేపలు చూడ్డానికే భయంకరంగా ఉంటే.. బంగారు తీగ మాత్రం తళతళ మెరిసిపోతూ ఆకట్టుకుంది.

ఇది చదవండి: అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!