Hyderabad: రీల్ హీరో కాదు రియల్ హీరో.. వ్యాన్ డ్రైవర్ కు అస్వస్థత నడుస్తున్న వ్యాను నుంచి దూకి.. 16మంది ప్రాణాలు కాపాడిన ఎస్సై

హైదరాబాద్ నగర నడిబొడ్డున ఓ ఎస్సై రీల్ హీరో మాత్రమే కాదు.. ప్రజలకు అనుకోని ఆపద వస్తే రియల్ గా కూడా ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడతాం అని నిరూపించారు.

Hyderabad:  రీల్ హీరో కాదు రియల్ హీరో.. వ్యాన్ డ్రైవర్ కు అస్వస్థత నడుస్తున్న వ్యాను నుంచి దూకి.. 16మంది ప్రాణాలు కాపాడిన ఎస్సై
Cop Saves Lives
Follow us

|

Updated on: Mar 22, 2023 | 12:56 PM

అదుపు తప్పిన పోలీసు వాహనాన్ని ఆపేందుకు ఓ పోలీసు ఛేజ్ చేస్తూ.. ఎంతో ధైర్య సాహసాలతో కాపాడే సన్నివేశాలు ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం.. అలాంటి హీరోలకు అభిమానులు ఫిదా.. అయితే నిజ జీవితంలో కూడా అటువంటి సాహసవంతమైన పోలీసు అధికారి ఉంటే బాగుండును అని కొందరు కామెంట్ కూడా చేస్తారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఓ ఎస్సై రీల్ హీరో మాత్రమే కాదు.. ప్రజలకు అనుకోని ఆపద వస్తే రియల్ గా కూడా ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడతాం అని నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌ నడిబొడ్డున ఓ ఎస్సై పెద్ద సాహసమే చేశారు. అదుపుతప్పిన వాహనాన్ని కంట్రోల్ చేయడంతో అందులో ప్రయాణిస్తున్న 16 మంది ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ విద్యార్థులు ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి డీసీఎం వ్యాన్‌లో ఎక్కించారు. పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ వాహనానికి కాపలాగా బంజారాహిల్స్‌కు చెందిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది వ్యానులో కూర్చున్నారు.

అరెస్ట్ చేసిన వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా.. డ్రైవర్ హోంగార్డుకు ఫిట్స్ రావడంతో స్టీరింగ్‌పై వాలిపోయాడు. ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలో వాహనం ప్రమాదానికి గురైంది. వాహనం అదుపుతప్పి రోడ్డుపై అడ్డదిడ్డంగా పరుగులు తీస్తోంది. ఇది గమనించిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు.

ఇవి కూడా చదవండి

నడుస్తున్న వాహనం నుంచి కిందికి దూకి వాహనం ముందువైపు పరుగులు తీశారు. డ్రైవర్ కూర్చున్న డోర్ తెరిచి స్టీరింగ్ పట్టుకుని, బ్రేక్ వేశారు. దీంతో వాహనం రోడ్డు పక్కనున్నపెద్ద పూలకుండీని ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. అరెస్ట్ చేసిన వారిని మరో వాహనంలో తరలించారు. కాగా, ఘటనలో ఎస్సై కరుణాకర్‌రెడ్డితోపాటు హోంగార్డు రమేశ్, మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!