Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజలే కాదు.. మూగజీవులను రక్షిస్తాం.. పోలీసులు చేసిన పనికి హ్యాట్సాఫ్!

ఖాకీలంటేనే కఠినాత్ములు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. జనాలకు రక్షణగా శాంతిభద్రతల పరిరక్షణకు.. నేరస్తుల పట్ల కఠినంగా ఉండే పోలీసులను చూస్తుంటాం. అయితే మనుషుల పట్లనే కాదు.. మూగ జీవాలను సంరక్షించి తమలో కూడా మానవత్వం ఉందని నిరూపించారు నల్లగొండ పోలీసులు. పాత బావిలో ఆవు పడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి స్పందించారు.

ప్రజలే కాదు.. మూగజీవులను రక్షిస్తాం.. పోలీసులు చేసిన పనికి హ్యాట్సాఫ్!
Police Rescue Cow
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 03, 2025 | 1:32 PM

Share

ఖాకీలంటేనే కఠినాత్ములు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. జనాలకు రక్షణగా శాంతిభద్రతల పరిరక్షణకు.. నేరస్తుల పట్ల కఠినంగా ఉండే పోలీసులను చూస్తుంటాం. అయితే మనుషుల పట్లనే కాదు.. మూగ జీవాలను సంరక్షించి తమలో కూడా మానవత్వం ఉందని నిరూపించారు నల్లగొండ పోలీసులు.

నల్గొండలోని బొట్టుగూడ ప్రాంతంలో విఠల్ హాస్పిటల్ పక్కన పాత బావి ఉంది. వీధుల్లో తిరిగే ఆవు మేత కోసం వెళ్ళి ప్రమాదవశాత్తూ బావిలో జారి పడింది. పది అడుగుల లోతు కలిగిన పాత బావిలో ఆవు పడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి స్పందించారు. వెంటనే పోలీసులు, ఫైర్, మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం జేసీబీల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

ఇతర సిబ్బందితో కలిసి పోలీసులు రెండు గంటలు శ్రమించి ఆవును సురక్షితంగా కాపాడారు. ఆవు సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో స్థానికులు, నెటిజన్లు పోలీసులపై ప్రశంస జల్లు కురిపించారు. ప్రజల రక్షణకే కాదు.. మూగ జీవాలను సంరక్షణకు మనసున్న మనషులుగా స్పందిస్తామని పోలీసులు అంటున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో