Telangana: మరో గుడ్ న్యూస్.. స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల

తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా, నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది.

Telangana: మరో గుడ్ న్యూస్.. స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల
Staff Nurse
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 30, 2022 | 9:55 PM

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ రిలీజ్ అయ్యింది. తెలంగాణలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ స్థాయిల్లో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల ప్రత్యక్ష నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. MHSRB నోటిఫై చేసిన 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కింద 3,823 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)లో 757 పోస్టులు ఉన్నాయి. ఎంఎన్​జే ఆస్పత్రిలో 81 పోస్టులు సహా.. వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేసేలా ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది.

1,365 పోస్టులతో గ్రూప్- 3 నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనల పరంపర కొనసాగుతోంది. తాజాగా గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. స్టేట్‌లోని 26 విభాగాల్లో 1,365 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనౌన్సిమెంట్ వచ్చేసింది.  ఆర్థిక శాఖలో ఎక్కువగా 712 పోస్టులు ఉన్నాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను తీసుకోనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 జాబ్స్ భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు రిలీజైన సంగతి తెలిసిందే.

ఏజ్ లిమిట్ దాటిన కొందరు అభ్యర్థులకు నష్టం జరిగే చాన్స్ ఉన్నందున.. TSPSC  వరుస నోటిఫికేషన్లు విడుదల  చేస్తోంది. ఎక్కువ మంది అభ్యర్థులు అన్ని ఎగ్జామ్స్‌లో పోటీ పడే చాన్స్ ఉన్నందున.. పరీక్షల మధ్య గడువు ఇవ్వాలని TSPSC భావిస్తోంది. అందుకే నోటిఫికేషన్లతో పాటు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయడం లేదు.

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!