అదిగో చిరుత..! తెలంగాణలో చిరుత పులుల సంఖ్య పెరిగిందా ? ఆహారం కోసం జిల్లాలు మారుతున్నాయా..?

Leopard found: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం శివార్లలోని ఓ క్రషర్‌ దగ్గరకు చిరుత రావడం స్థానికంగా కలకలం రేపింది.

అదిగో చిరుత..! తెలంగాణలో చిరుత పులుల సంఖ్య పెరిగిందా ? ఆహారం కోసం జిల్లాలు మారుతున్నాయా..?
Leopard’s day out
Follow us

|

Updated on: Feb 19, 2021 | 8:31 PM

Leopard’s day out: తెలంగాణలో చిరుత పులుల సంఖ్య పెరిగిందా ? లేక ఉన్న చిరుత పులులే ఆహారం కోసం… జిల్లాలు మార్చుకుంటూ వేటాడుతున్నాయో తెలియడం లేదు. 24గంటల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం శివార్లలోని ఓ క్రషర్‌ దగ్గరకు చిరుత రావడం స్థానికంగా కలకలం రేపింది.

సరిగ్గా సాయంత్రం 5.30 గంటల సమయంలో క్రషర్‌ దగ్గరకొచ్చి… అటు.. ఇటు తిరగడాన్ని … క్రషర్ మిషన్‌ దగ్గర పనిచేస్తున్న బిహరీలు చూసి షాకయ్యారు. తమ దగ్గరున్న సెల్‌ఫోన్లలో షూట్ చేశారు. వీడియోలను గ్రామస్తులకు షేర్ చేశారు.

పట్టపగలే టైగర్ జనావాస ప్రాంతాల్లోకి వచ్చిందన్న వార్తతో దాడి తండా , శివారు తండా వాసులు భయంతో గజగజ వణికిపోయారు. ఇదే విషయాన్ని గ్రామ సర్పంచ్‌ మణెమ్మ ఫారెస్ట్‌ అధికారులకు చేరవేశారు. గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎవరూ ఒంటరిగా పొలాలకు, అడవులకు వెళ్లవద్దని టముకు సూచించారు సర్పంచ్‌ మణెమ్మ.

నిర్మల్ జిల్లాలో కూడా ఓ పులి తన పంజా పశువులపై విసిరింది. దస్తురాబాద్ మండలంలోని మున్యాల్ తండా సమీపంలోని గొర్రెల మందపై దాడి చేసింది. ఈ ఘటనలో నాలుగు గొర్రెలు మృతి చెందగా.. ఒకటి తీవ్రంగా గాయపడింది. గొర్రెల పాకలోని జీవాలు చనిపోయిన తీరు చూస్తే కచ్చితంగా పులే దాడి చేసి చంపిందని స్ధానికులు అంటున్నారు.

విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్తలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. తాము చెప్పే వరకు గ్రామస్తులు ఎవరూ నిర్మాష్యు ప్రదేశానికి, అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. పులుల సంచారంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు తండా వాసులు. అలాగని పనులకు వెళ్లకపోతే పూటగడిచేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

CA Exam Date 2021: సీఏ పరీక్ష రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Bitcoin value jumps: ఎక్కడికీ ఈ పరుగు.. రోజు రోజుకు బిట్ కాయిన్ సరికొత్త కొత్త రికార్డులు.. GMC polls: కౌన్‌ బనేగా గుంటూర్‌ మేయర్‌? పదేళ్ల తర్వాత జరుగుతున్న పోరుపై హైటెన్షన్

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..