AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CA Exam Date 2021: సీఏ పరీక్ష రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

CA exams - 2021: సీఏ పరీక్షల షెడ్యూల్‌ను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) విడుదల చేసింది...

CA Exam Date 2021: సీఏ పరీక్ష రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
CA exams Date
Sanjay Kasula
|

Updated on: Feb 19, 2021 | 6:11 PM

Share

ICAI Exam also known as CA exams – 2021: ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ (CA) పరీక్షల షెడ్యూల్‌ను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) విడుదల చేసింది. సీఏ ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ పరీక్షలు (CA Exam Date 2021) నవంబరులో నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈసారి నూతన విద్యా విధానం ప్రకారం పాత స్కీమ్, కొత్త స్కీమ్ ప్రకారం రెండు రకాలుగా సీఏ పరీక్షలు (CA Exam Date) నిర్వహించనున్నారు.

CAI Exam Date 2021 (సీఏ పరీక్షల షెడ్యూలు 2021)

1) ఇంటర్మీడియెట్‌ కోర్సు(IPC) (కొత్త స్కీం) పరీక్షలు…

గ్రూప్‌-1 పరీక్షలు: మే 22,23, 27, 29 తేదీల్లో నిర్వహణ గ్రూప్‌-2 పరీక్షలు: మే 31 , జూన్ 2, 4, 6 తేదీల్లో నిర్వహణ

2) ఫైనల్‌ కోర్సు‌ పరీక్షలు ( కొత్త స్కీం)

గ్రూప్‌-1 పరీక్షలు: మే 21, 23, 25,28 తేదీల్లో నిర్వహణ. గ్రూప్‌-2 పరీక్షలు: మే 30, జూన్ 1, 3, 5 తేదీల్లో నిర్వహణ.

1) ఇంటర్మీడియెట్‌ కోర్సు (IPC) ( పాత స్కీం) పరీక్షలు

గ్రూప్‌-1 పరీక్షలు: మే 22,24, 27,29 తేదీల్లో నిర్వహణ గ్రూప్‌-2 పరీక్షలు: మే 31, జూన్ 2, 4 తేదీల్లో నిర్వహణ