Khammam: పాప కంటి నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు.. మిస్టరీని చేధించిన డాక్టర్లు.. ట్విస్ట్ ఇదే

సాధారణంగా కళ్లలో నలక పడితేనే భరించలేం. అలాంటిది కంటి నుంచి నాన్‌స్టాప్‌గా ఇలా పెద్దపెద్ద పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, బియ్యపు గింజలు.. ఒక్కటేంటి, ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా రకరకాల వస్తువులు వస్తున్నాయి. అసలు ఇది ఎలా సాధ్యమో.. ఎందుకు వస్తున్నాయో మొదట ఎవ్వరికీ అర్థం కాలేదు. తాజాగా మిస్టరీని చేధించారు డాక్టర్లు.

Khammam: పాప కంటి నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు.. మిస్టరీని చేధించిన డాక్టర్లు.. ట్విస్ట్ ఇదే
Girl With Strange Disease
Follow us

|

Updated on: May 20, 2023 | 6:39 PM

కంట్లో చిన్న నలక పడితేనే విలవిల్లాడిపోతామ్‌. కంట్లో నుంచి నీళ్లు బడబడా కారిపోతాయ్‌. పొరపాటున ఏదైనా గాయమైతే ఆ బాధ భరించడం ఎంతో కష్టం. అంత నరకంగా ఉంటుందా బాధ. అయితే, ఈ చిన్నారి కంట్లో నుంచి నాన్‌స్టాప్‌గా పెద్దపెద్ద పేపర్లు, ప్లాస్టిక్‌ కవర్లు, బియ్యం, పత్తి గింజలు వస్తున్నాయ్‌. కంట్లో నుంచి అవన్నీ వస్తున్నప్పుడల్లా భరించలేని నొప్పితో విలవిల్లాడిపోతోంది బాలిక. తన పేరు సౌజన్య, వయసు ఆరేళ్లు, ఉండేది మహబూబాబాద్ జిల్లా కిష్ణాపురం, మూడు నెలలుగా ఈ చిన్నారి కంట్లో నుంచి ప్లాస్టిక్‌, పేపర్లు, గింజలు… ఇలా ఒక్కటేమిటి… రకరకాల ఐటెమ్స్‌ వస్తున్నాయ్‌. కూతురి పరిస్థితిని చూసి ఎంతోమంది డాక్టర్లకు చూపించారు తల్లిదండ్రులు. రాళ్లు రావడం చూశామ్‌, కానీ ప్లాస్టిక్‌, పత్తి గింజలు, పెద్దపెద్ద పేపర్లు, బియ్యపు గింజలు రావడం ఫస్ట్‌ టైమ్‌ చూస్తున్నామ్ అంటున్నారు డాక్టర్లు. బాడీ అయితే ప్లాస్టిక్‌ను ప్రొడ్యూస్‌ చేయదు. మరి అలాంటప్పుడు కంట్లో నుంచి ప్లాస్టిక్‌ ఎలా వస్తుందో తెలియదని స్థానిక డాక్టర్లు చెప్పడంతో.. పాపను తీసుకుని ఖమ్మం మమతా హాస్పిటల్‌కు వచ్చారు.

బాలిక కంట్లో నుంచి ప్లాస్టిక్‌ కవర్లు, పేపర్లు, గింజలు వస్తుండటం అయితే నిజం. కానీ, అవి ఎలా వస్తున్నాయ్‌, ఎందుకొస్తున్నాయ్‌ అన్నదే ఇంట్రెస్టింగ్‌గా మారింది. అటెక్షన్‌ గ్రాబ్‌ చేయడానికి బాలిక ఏమైనా ట్రిక్స్ చేస్తుందా? అనే అనుమానం కూడా తొలుత డాక్టర్లకు కలిగింది. కానీ చిన్న పాప అలా ట్రిక్స్ ఎందుకు చేస్తుంది.. ఎలా చేయగలదు అనుకున్నారు. రోజంతా తమ పర్యవేక్షణలో ఉంచుకుని ఈ మిస్టరీని చేధించారు మమతా ఆస్పత్రి డాక్టర్లు.  ఈ పరిస్థితిని బిహేవియరల్ అబ్‌నార్మాలటిగా కన్ఫామ్ చేశారు. పెరిగే వయసు చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. ఈ పాప ఆటల్లో నిమగ్నమయినప్పుడు.. తన ప్రమేయం లేకుండా..  తనకు తెలియకుండానే పేపర్లు, ప్లాస్టిక్, గోర్లు నమిలి.. మెత్తగా అయిన తర్వాత.. కను రెప్పల్లో పెట్టడం జరుగుతుందని చెప్పారు. గత కొద్ది రోజులుగా బాలిక తల్లిదండ్రులు  ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని.. తాజాగా తమ నిపుణుల బృందం పర్యవేక్షణలో ఈ విషయం బయటపడిందని ఖమ్మం మమతా ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. దీనికి చికిత్స, మెడిసిన్స్ ఏమి లేవని డాక్టర్లు చెప్పారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే తల్లిదండ్రులు ప్రేమ, ఆప్యాయత పంచడం ద్వారా.. ఈ లక్షణాలు తగ్గుతాయని డాక్టర్లు వివరించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సవాల్ రాజకీయాలు షురూ..

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లిళ్లు

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..

భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు
భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..

డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..

ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ