Hyderabad: రోడ్డు పక్కన చెత్త కుప్పలో భారీ గోనెసంచి.. ఓపెన్ చేయగా షాక్..

కూకట్‌పల్లిలో మహిళ డెడ్‌బాడీ వెనుక ఇంకా మిస్టరీ తేలాల్సి ఉంది. అయితే నిన్న షాద్‌నగర్‌లో దొరికిన మృతదేహం వెనుక మాత్రం ఓ కథ ఉంది. దేవకి అనే మహిళ నుంచి రాములు, శారద అనే దంపతులు లక్షన్నరకు ఓ బాలుడ్ని కొన్నారు. పిల్నాడ్ని ఇచ్చినందుకు అదనంగా డబ్బు డిమాండ్ చేసింది. లేదంటే పిల్లాడ్ని వెనక్కి ఇచ్చేయాలని పట్టు పట్టింది.

Hyderabad: రోడ్డు పక్కన చెత్త కుప్పలో భారీ గోనెసంచి.. ఓపెన్ చేయగా షాక్..
Kukatpally
Follow us
Shiva Prajapati

|

Updated on: May 03, 2023 | 11:05 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో భయానక దృశ్యం కనిపించింది. గాంధీనగర్‌లో మంగళవారం రాత్రి చెత్త కుప్పలో గోనె సంచి అనుమానాస్పదంగా కనిపించింది. పైగా అందులోంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గోనె సంచిని తెరిచి చూడగా మైండ్ బ్లాంక్ సీన్ కనిపించింది. అత్యంత కిరాతకంగా చంపేసిన మహిళ మృతదేహం కనిపించింది. మహిళను హత్య చేసి గోనెసంచిలో కుక్కి, చెత్తవేసే ప్రదేశంలో పడేసినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. మృతురాలి వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పోలీసులు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కలకలం రేపుతున్న గోనె సంచుల్లో మృతదేహాలు..

మంగళవారం నాడు షాద్‌నగర్ లోని రాంనగర్ కాలనీలో గోనె సంచిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలిని గోనె సంచిలో చుట్టి పడేశారు దుండగలు. ఇక గత నెల 12వ తేదీన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో గోనె సంచిలో మృతదేహం లభ్యమైంది. రోడ్డు పక్కన పొదల్లో పడేశారు దుండగులు. మహిళను అత్యాచారం చేుసి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

అయితే, మంగళవారం నాడు షాద్‌నగర్‌లో దొరికిన మృతదేహం వెనుక మాత్రం ఓ కథ ఉంది. దేవకి అనే మహిళ నుంచి రాములు, శారద అనే దంపతులు లక్షన్నరకు ఓ బాలుడ్ని కొన్నారు. పిల్నాడ్ని ఇచ్చినందుకు అదనంగా డబ్బు డిమాండ్ చేసింది. లేదంటే పిల్లాడ్ని వెనక్కి ఇచ్చేయాలని పట్టు పట్టింది. మొన్న రాత్రి కూడా ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత రాములు అతని భార్య కలిసి దేవకిని హత్య చేసి గోనెబస్తాలో కుక్కారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ