AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Biryani: ప్రపంచ వ్యాప్తంగా ‘హైదరాబాద్‌ బిర్యానీ’కి అరుదైన గుర్తింపు..ఉత్తమ ఫుడ్‌ లిస్ట్‌లో చోటు

సదరు కంపెనీ వివిధ దేశాలకు చెందిన నగరాలు.. అక్కడి ఫుడ్‌పై సమీక్ష జరిపింది. పూర్తి సమీక్ష జరిపిన తర్వాతే ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 నగరాల్లో మన హైదరాబాద్ బిర్యానీ 39వ స్థానం దక్కించుకోగా, ముంబై 35వ స్థానం దక్కించుకుంది. అలాగే ఢిల్లీ 56వ స్థానం, చెన్నై 65వ స్థానం, లక్నో 92వ స్థానం దక్కించుకుంది. అలాగే ఈ ఫుడ్‌ జాబితాలో అగ్రస్థానం..

Hyderabad Biryani: ప్రపంచ వ్యాప్తంగా 'హైదరాబాద్‌ బిర్యానీ'కి అరుదైన గుర్తింపు..ఉత్తమ ఫుడ్‌ లిస్ట్‌లో చోటు
Hyderabad Biryani
Subhash Goud
|

Updated on: Dec 29, 2023 | 10:21 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌ బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతాకాదు. హైదరాబాద్ బిర్యానీ అంటేనే లొట్టలేసుకునే వారు చాలా మందే. అయితే ఈ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. బిర్యానీ ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఇటీవల స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు వచ్చిన ఫుడ్‌లో కూడా హైదరాబాద్‌ బిర్యానీ ఉంది. ఇక తాజాగా, ట్రావెల్ గ్లోబల్.. ఈట్ లోకల్ అనే అంశంతో పని చేసే ప్రముఖ పర్యాటక ఆన్ లైన్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ఉత్తమ ఆహార పరదార్థాల జాబితాలో కూడా మన హైదరాబాద్ బిర్యానీ స్థానం దక్కడ గమనార్హం.

అయితే సదరు కంపెనీ వివిధ దేశాలకు చెందిన నగరాలు.. అక్కడి ఫుడ్‌పై సమీక్ష జరిపింది. పూర్తి సమీక్ష జరిపిన తర్వాతే ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 నగరాల్లో మన హైదరాబాద్ బిర్యానీ 39వ స్థానం దక్కించుకోగా, ముంబై 35వ స్థానం దక్కించుకుంది. అలాగే ఢిల్లీ 56వ స్థానం, చెన్నై 65వ స్థానం, లక్నో 92వ స్థానం దక్కించుకుంది. అలాగే ఈ ఫుడ్‌ జాబితాలో అగ్రస్థానం ఇటలీ వంటకాలు దక్కించుకున్నాయని సదరు కంపెనీ తెలిపింది. మన దేశ ఆహార పదార్థాల్లో పావ్ భాజీ, దోశ, వడాపావ్‌, కబాబ్స్, పానీపురి, బిర్యానీలను అధికంగా ఇష్టపడుతున్నట్లు ప్రకరటించింది. ఇక ఏదీ ఏమైనా మన హైదరాబాద్ విషయానికి వస్తే బిర్యానీకే టేస్ట్ ఫుడ్ అట్లాస్ జై కొట్టిందని చెప్పాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్
తిరుమలలో మరోసారి దివ్వల మాధురి అత్యుత్సాహం.. ఏం చేసిందో తెలుసా?
తిరుమలలో మరోసారి దివ్వల మాధురి అత్యుత్సాహం.. ఏం చేసిందో తెలుసా?
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..