AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్‌: తెలంగాణకు సంబంధించి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలు గురువారం సాయంత్రం 5 గంటలకు వెల్లడవుతాయి. వీటిని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. tsbie services అనే మొబైల్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని ఫలితాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఫలితాలను ‌  results.cgg.gov.in; bie.telangana.gov.in. తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

నేడు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 18, 2019 | 10:56 AM

Share

హైదరాబాద్‌: తెలంగాణకు సంబంధించి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలు గురువారం సాయంత్రం 5 గంటలకు వెల్లడవుతాయి. వీటిని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. tsbie services అనే మొబైల్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని ఫలితాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఫలితాలను ‌  results.cgg.gov.in; bie.telangana.gov.in. తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

Follow Us
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు

'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే

బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు

కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు

హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!

మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..

రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్

లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే

సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్