బంగారం కొనుగోలుదారులకు అలర్ట్! యాసిడ్ టెస్ట్‌లోనూ దొరకని కల్తీ బంగారం.. ఈ మోసం ఎలా జరుగుతోంది?
Gold Adulteration Telugu: బంగారం మార్కెట్లో కొత్త తరహా కల్తీ మోసం వెలుగులోకి వచ్చింది. బంగారం బరువును పెంచేందుకు రుథేనియం, ఇరిడియం, ఓస్మియం వంటి భారీ లోహాల పొడిని కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విచిత్రమేంటంటే.. సాధారణ యాసిడ్ టెస్ట్, టచ్‌స్టోన్ పరీక్షల్లోనూ ఈ కల్తీని గుర్తించడం కష్టమవుతోంది. అసలు ఈ మోసం ఎలా జరుగుతోంది? కల్తీ బంగారాన్ని ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
