AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హిజాబ్ ధరించారని పరీక్షకు నిరాకరణ.. హోంమంత్రి ఆలీకి ఫిర్యాదు చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు..

Hyderabad: హిజాబ్‌ ధరించి పరీక్ష రాయడానికి వచ్చారని సిబ్బంది ముస్లిం విద్యార్థినులను పరీక్ష రాయడానికి అనుమతించలేదు. హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌‌లోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కాలేజీలో ఉర్దూ మీడియం పరీక్ష రాసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లిం విద్యార్థినులు..

Hyderabad: హిజాబ్ ధరించారని పరీక్షకు నిరాకరణ.. హోంమంత్రి ఆలీకి ఫిర్యాదు చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు..
Urdu Medium Students Infront Of College Gate
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 17, 2023 | 5:35 AM

Share

Hyderabad: హిజాబ్‌ ధరించి పరీక్ష రాయడానికి వచ్చారని సిబ్బంది ముస్లిం విద్యార్థినులను పరీక్ష రాయడానికి అనుమతించలేదు. హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌‌లోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కాలేజీలో ఉర్దూ మీడియం పరీక్ష రాసేందుకు రాసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి వచ్చారు. దీంతో సెంటర్‌ దగ్గర ఉన్న కాలేజీ సిబ్బంది వారిని అడ్డుకుని హిజాబ్‌ తొలగించాలని కోరారు. దాదాపు అరగంట పాటు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరికి గత్యంతరం లేక విద్యార్థినులు హిజాబ్‌ తీసి పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది.

అంతే కాకుండా రేపటి నుంచి హిజాబ్ తొలగించి రావాలని కాలేజీ యాజమాన్యం హెచ్చరించిందని విద్యార్థులు అంటున్నారు. ఈ క్రమంలో హిజాబ్‌ ధరించడం పరీక్ష నిబంధనలకు విరుద్ధమని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు హోంమంత్రి మహమూద్‌ అలీకి ఫిర్యాదు చేశారు. హిజాబ్‌ నెపంతో విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడం సరికాదని తల్లిదండ్రులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..